బాలయ్య అంటే పాకీజా కు ప్రత్యేక అభిమానం అట..!!

” అసెంబ్లీ రౌడీ “సినిమా గుర్తుంది కదూ అందులో శుభ్రత పరిశుభ్రత అంటూ ఒక లెక్చరర్ లుక్ లో కనబడి బ్రహ్మానందాన్ని ఆటపట్టించిన ఆ నటి ఆ సినిమాలోని పేరుతో తోనే ఫేమస్ అయిపోయింది. ఆమె ఎవరో కాదు పాకీజా .ఆమె అసలు పేరు వాసుకి.టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో హాస్యనటి పాకీజాకు ప్రత్యేక స్థానం ఉంది. అసెంబ్లీ రౌడీ సినిమా తర్వాత తెలుగులో ముఖ్యంగా ‘రౌడీ ఇన్‌స్పెక్టర్’,‘పెదరాయుడు’వంటి సినిమాల్లోని పాకీజా పండించిన హాస్యాన్ని ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేరు….

Read More