బ్యాక్ టు బ్యాక్ మాస్ అంటున్న ఇస్మార్ట్
Teluguwonders: హిట్ కొడితే అంతేనా. నాలుగైదు సినిమాలు వరసగా ఫ్లాప్స్. ఇక ఇండస్ట్రీలో నిలబడగలనా అనుకున్నాడట రామ్. రామ్ పోతినేని ఎనర్జిటిక్ స్టార్. ఆయన పాత్రకు మించి ఎనర్జీ లెవెల్స్ చూపిస్తాడు. రామ్ దేవదాస్ మూవీతో లవర్ బాయ్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఆ మూవీ సూపర్ డూపర్ హిట్. బంగారం అంటూ ఇలియానాతో రామ్ చేసిన రొమాన్స్ అప్పట్లో అదుర్స్. రామ్ 2007లో దేవదాస్ అయితే మరో పన్నెండేళ్ళకు ఇస్మార్ట్ శంకర్ అయ్యాడు. యాప్ట్ టైటిల్…
