రికార్డు బ్రేక్ కి సిద్దమవుతున్న ” అవెంజర్స్ “
ఇటీవల విదులై ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్స్ వర్షం కురిపిస్తున్న ” అవెంజర్స్ :ఎండగేమ్ ” చిత్రం మరో రికార్డు కు చేరువయ్యింది. జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన ” అవతార్ ” కలెక్షన్స్ రికార్డు ను బద్దలు కొట్టేందుకు సిద్ధమౌతోంది. ఇప్పటికైనా ” అవెంజర్స్ : ఎండ్ గేమ్ ” ప్రపంచం వ్యాప్తంగా 2.5 బిలియన్ డాలర్స్ ను వసూలు చేసింది . అవతార్ 2.79 బిలియన్ డాలర్స్ తో మొదటి స్థానం లో ఉంది. ఐతే, టైటానిక్…
