Australian cricketer arrives in Anantapur

అనంతపురానికి వచ్చిన ఆస్ట్రేలియా క్రికెటర్..

Teluguwonders: ఆసీస్ క్రేజీ క్రికెటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ అనంతపురంలో మెరిశాడు. పట్టణంలోని ఆర్డీటీ స్టేడియాన్ని సందర్శించాడు. అనంతరం కర్నూలు జిల్లా పగిడిరాయికి బయలుదేరి వెళ్లాడు. భారత్‌లో క్రికెట్‌ను ఆరాధిస్తారని ఆసీస్ వెటరన్ క్రికెటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ అన్నాడు. కర్నూలు జిల్లా పగిడిరాయి గ్రామ సందర్శనకు వెళ్తూ అనంతపురంలో పర్యటించాడు. 🔴 𒐵విలేజ్ ఎనర్జీ సంస్థ కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు: కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పగిడిరాయి గ్రామం సోలార్ విద్యుత్ ఏర్పాటుకు పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైంది. విలేజ్…

Read More