అందుకే చంద్రబాబు ఈ ఆత్మకూరు డ్రామా అంటున్న విజయసాయిరెడ్డి
Teluguwonders: పల్నాడులో అరాచకాలకు పాల్పడిన టీడీపీ నేతలను కాపాడుకోవడానికే చంద్రబాబు చలో ఆత్మకూరు డ్రామాకు తెరలేపారు. వారి అరాచకాలను కప్పిపుచ్చేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టిందంటూ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శించారు. 💥చంద్రబాబుపై విజయసాయి రెడ్డి ఘాటు వ్యాఖ్యలు : టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.గత ఐదేళ్లలో పల్నాడులో టీడీపీ నేతల అరాచకాలు బయటకు రాకుండా కప్పిపెట్టేందుకే ఎదురుదాడికి దిగుతున్నారని విమర్శించారు. పల్నాడు ప్రాంతంలో అరాచకాలకు పాల్పడి ఓడిపోయిన…
