AP Jobs: ఏపీలో మద్యం దుకాణాల్లో ఏఏఓ, ఏఎస్ఓ జాబ్స్… మొత్తం 172 ఉద్యోగాలు
Teluguwonders: ఆంధ్రప్రదేశ్లోని మద్యం దుకాణాల్లో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. గత నెలలోనే ఏపీలోని 13 జిల్లాల్లో ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్-APSBCL. ఇప్పుడు ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్-AAO, అసిస్టెంట్ స్టోర్స్ ఆఫీసర్-ASO పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 172 ఖాళీలను ఖాళీలను ప్రకటించింది APSBCL. దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 3న ప్రారంభమైంది. దరఖాస్తుకు సెప్టెంబర్ 10 చివరి తేదీ. ఎంపికైన అభ్యర్థులు APSBCL నిర్వహించే ఐఎంఎఫ్ఎల్ డిపోలు, కార్యాలయాల్లో విధులు…
