తనకు ప్రాణ హాని ఉందంటున్న ఆర్టిస్ట్ సునీత..పవన్ కళ్యాణ్ కి ఏంటి సంబంధం…??!!
Teluguwonders: 🔴పవన్ కళ్యాణ్ కి సంబంధం లేదు : గొడవ జరిగింది నాకు, బన్నీ వాస్‌కి. మధ్యలో జనసేన, పవన్ కళ్యాణ్‌ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు. నేను సూసైడ్ చేసుకుంటా.. ఆ ఛానల్ వాళ్లు కావాలనే పవన్‌ని..లాగుతున్నారు అంటుంది ఆవిడ. జనసేనను ఇందులోకి లాగొద్దు. ఒకవేళ నాకు సినిమాల్లో అవకాశం రాకపోతే జనసేన ఆఫీసులో పనిమనిషిగా నైనా చేస్తా తప్ప ఎట్టి పరిస్థితిలోనూ పార్టీని వదలను. నేను అందరిలా కాదు ఆ పార్టీకి అన్యాయం చేయను అంటుంది….
