టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీపై అరెస్ట్ వారెంట్ జారీ
Teluguwonders: భారత బౌలర్ మహ్మద్ షమీపై కోల్‌కతా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. గృహ హింస కేసులో కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. 15 రోజుల్లోగా లొంగిపోవాలని ఆదేేశించింది. టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీపై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. 15 రోజుల్లోగా సరెండర్ కావాలని, బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని కోల్‌కతాలోని అలిపోర్ కోర్టు ఆదేశించింది. 2018లో షమీ భార్య హసీన్ జాహన్ అతడిపై గృహ హింస కేసు పెట్టిన నేపథ్యంలో…
