ఒంటరయిన కోడెల … ఆశలు వదులుకున్న టీడీపీ అధినేత
Teluguwonders: ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్, టిడిపి సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు అక్రమాల భాగోతాలు ఒకొక్కటిగా వెలుగు చూస్తున్నాయి . దీనితో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా కోడెల పై ఆశలు వదులుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ కోడెల కుమారుడు, కూతురు అవినీతి అక్రమాలు వెలుగులోకి రాగా, తాజాగా కోడెల అసెంబ్లీ ఫర్నిచర్ ను తన ఇంట్లో దాచుకున్న వైనం బయటపడిన విషయం తెలిసిందే . హైదరాబాద్ నుంచి ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అమరావతికి…
