బీజేపీ లో చేరనున్న మరో మాజీ మంత్రి..
Teluguwonders: మాజీ మంత్రి, టీడీపీ మాజీ నేత మోత్కుపల్లి నర్సింహులు బీజేపీలో చేరడం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. బీజేపీ తెలంగాణలో బలపడాలని చూస్తున్న కీలక నేతలకు గాలం వేస్తోంది. దీనిలో భాగంగానే మాజీ మంత్రి, టీడీపీ మాజీ నేత మోత్కుపల్లి నర్సింహులను పార్టీలోకి ఆహ్వానించింది. దీనికి ఆయన సానుకూలంగా స్పందించడంతో చేరిక ఖాయంగా కనిపిస్తోంది. 👉వివరాల్లోకి వెళ్తే : తాజాగా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్.. మోత్కుపల్లి ఇంటికి వెళ్లి బీజేపీలోకి ఆహ్వానించారు….
