ఏపీ నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్.. మళ్లీ కొత్త పోస్టులు..?
Teluguwonders: ఏపీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక.. ఉద్యోగాల భర్తీ జోరందుకుంది. ఇటీవలే గ్రామ వాలంటీర్ల పోస్టుల భర్తీ జరిగింది. దాదాపు రెండున్నర లక్షల మందికి నియమాక పత్రాలు ఇచ్చేశారు. ఇక గ్రామ సచివాలయ పోస్టుల భర్తి ప్రక్రియ సాగుతోంది. ఇవి కాకుండా ఇంకా అనేక చిన్నా చితకా ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వచ్చాయి. అయితే మరో భారీ రిక్రూట్ మెంట్ దిశగా అడుగులు పడుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లు, గురుకులాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని…
