రూ.3 కోట్లతో ఫ్లాట్, కోటి రూపాయల కారు కొన్న యాంకర్!
Teluguwonders: సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అందుకోవడం అంత సులువైన పని కాదు. టాలెంట్ తో పాటు అదృష్టం కూడా ఉండాలి. అలా సక్సెస్ అందుకున్న వారిలో యాంకర్ హరితేజ కూడా ఒకరని చెప్పాలి. టీవీ సీరియల్ నటిగా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ 2007 నుండే సినిమాల్లో నటించడం మొదలుపెట్టింది. ఎన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపు ‘అ ఆ’ సినిమాతో అందుకుంది. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో హరితేజ హీరోయిన్ పనిమనిషి పాత్రలో కనిపించి…
