ANASUYA

మా ఆయన ప్రోత్సాహం వల్లే అంటున్న అనసూయ

Teluguwonders: ‘జబర్దస్త్’ కామెడీ షోతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన యాంకర్ అనసూయ మరోవైపు సినిమాల్లో నటిగానూ రాణిస్తున్నారు. ఆమె లీడ్ రోల్‌లో నటించిన చిత్రం ‘కథనం’. ఈనెల 9న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కథనం’. ది గాయత్రి ఫిలిమ్స్, ది మంత్ర ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై బి. నరేంద్ర రెడ్డి, శర్మ చుక్కా నిర్మించారు. రాజేష్ నాదెండ్ల దర్శకత్వం వహించారు. ఈ చిత్రం 9న ప్రపంచ…

Read More