నిండు గర్భంతో అమీజాక్సన్ సెక్సీ పోజు..
Teluguwonders: మాతృత్వంలో ఉన్న మాధుర్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే ఈ మాతృత్వాన్ని కూడా పబ్లిసిటీ స్టంట్‌గా మార్చేస్తున్నారు బాలీవుడ్ తారలు. ఇటీవల సమీరా రెడ్డి నిండు గర్భిణిగా అండర్ వాటర్‌లో జలాకాలు ఆడుతూ ఫొటో షూట్ చేసింది. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యారు. నిశ్చితార్ధం కంటే మందే గర్భం దాల్చి.. తన ప్రియుడితో కలిసి ప్రెగ్నెంట్‌గా ఉన్న ఫొటోలను షేర్ చేసి సంచలనం రేపిన బాలీవుడ్ సుందరి.. 2.o మూవీ…
