అల్లు వారి అబ్బాయి కి .మళ్ళీ పెళ్లి…!!
TELUGUWONDERS అల్లు వారింట పెళ్లి బాజా మోగింది పెళ్లి కొడుకు ఎవరు అనుకుంటున్నారా అల్లు అరవింద్ పెద్ద కొడుకు అల్లు బాబీ. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ పెద్ద కుమారుడు, స్టార్ హీరో అల్లు అర్జున్, అల్లు శిరీష్ ల సోదరుడైన అల్లు వెంకటేష్ అలియాస్ అల్లు బాబీ తాజాగా పెళ్ళి పీటలెక్కారు. 💐నీలు షా తో వివాహం : నీలు షా అనే ఒక యోగా ఇన్స్ట్రక్టర్ తో గత కొంతకాలంగా డేటింగ్ చేస్తున్నట్లు…
