అల్లు అర్జున్ ‘అల.. వైకుంఠపురములో’ ఫస్ట్ లుక్ రిలీజ్.. యమ స్టైల్‌గా బన్నీ

Teluguwonders: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న కొత్త సినిమా ‘అల.. వైకుంఠపురములో’. బన్నీ కెరీర్‌లో ‘నా పేరు సూర్య’ డిసాస్టర్ తరువాత వస్తున్న సినిమా కావడంతో అల్లు అర్జున్, త్రివిక్రమ్ ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ద తీసుకొని రూపొందిస్తున్నారు. ఇటీవలే స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఈ సినిమా టైటిల్ రివీల్ చేస్తూ స్మాల్ వీడియో రిలీజ్ చేసిన చిత్రయూనిట్.. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్…

Read More