వైల్డ్ కార్డు ఎంట్రీతో.? అలీ ?
Teluguwonders: అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్’ సీజన్ 3 విజయవంతంగా ఏడు వారాలు పూర్తి చేసుకుని ఎనిమిదో వారం కొనసాగుతోంది. ట్విస్టులు, రొమాన్స్, తగాదాలతో ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ ఇస్తూ.. హై టీఆర్పీ రేటింగ్స్‌ను కొల్లగొడుతోంది. ఇప్పటికే ఇంటి నుంచి హేమ, జాఫర్, తమన్నా సింహాద్రి, రోహిణి, అషు రెడ్డి, అలీ రెజాలు బయటికి వెళ్లిపోయారు. ఇది ఇలా ఉండగా ‘బిగ్ బాస్’ మొదటి రెండు సీజన్స్‌ను ఒకసారి పరిశీలిస్తే.. షోలోకి 11వ కంటెస్టెంట్‌గా…
