ఇది ‘మిషన్ మంగళ్’..టైం … చరిత్ర సృష్టిస్తోన్న అక్షయ్ కుమార్..సినిమా
Teluguwonders: ఇండిపెండెన్స్ డే రోజున సినిమా రిలీజ్ చేయడమమనేది అక్షయ్ కుమార్కు అక్షయ పాత్రలా మారిందనే చెప్పాలి. 💥Mission mangal : మిషన్ మంగళ్యాన్.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చరిత్రలోనే ఓ అద్భుత ఘట్టం. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన కేంద్ర నుంచి 2013 నవంబర్ 5న పీఎస్ఎల్వీ సి-25సి ఉపగ్రహాన్ని అంగారకుడి కక్ష్యలోకి ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. చైనా, జపాన్ దేశాలకు కూడా సాధ్యం కాని అంగారక యాత్రను భారత్ విజయవంతంగా…
