క్షమించమని భారీ పోస్ట్ పెట్టిన ఆ సూపర్ స్టార్..
Teluguwonders: 💥‘మిచ్చామి దుక్కడం.. : తెలిసి కానీ తెలీక కానీ ఎవర్నైనా నేను బాధపెట్టి ఉంటే శిరస్సు వంచి చేతులు జోడించి అడుగుతున్నాను. నన్ను క్షమించండి’ అంటూ ఇన్స్టాగ్రామ్లో పేర్కొన్నారు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్. ఆయన ఉన్నట్టుండి ఇంతటి భారీ పోస్ట్ ఎందుకు చేశారో మాత్రం వెల్లడించలేదు. అయితే ఏటా ‘మిచ్చామి దుక్కడం’ పేరుతో ఆమిర్ ఈ పోస్ట్ పెడుతుంటారు. బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ సోషల్ మీడియా వేదికగా తనను క్షమించాలని…
