మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం : ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీ.. ఐదుగురు అగ్నికి ఆహుతి…
ఏ నిమిషానికి ఏమి జరుగుతుందో ఎవరూ ఊహించలేకపోతున్నారు. ఈ కాలం లో పని మీద బయటకి వెళ్ళిన వారు గ్యారంటీ గా ఇంటికి తిరిగి వస్తారని గ్యారెంటీ లేకుండా పోయింది. ఎవరి లైఫ్ వారికే బిజీ అయిపోతున్న ఈ తరుణంలో పక్కవాడి పరిస్థితిని పట్టించుకునే వాడే లేడు. వాహనదారులు అయితే తమ ప్రయాణమే తమకు ముఖ్యం అనుకుంటున్నారు కానీ ఇంకేమీ పట్టించుకోవట్లేదు. కారణం సమయం లేకపోవడం అవ్వచ్చు లేదా నిర్లక్ష్యం వల్ల అవ్వచ్చు ఫైనల్ గా రోడ్లపై…
