66 వ జాతీయ చలనచిత్ర అవార్డులు..
Teluguwonders: 66 వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. ఈసారి తెలుగు సినిమా తన సత్తాను చాటింది. ఉత్తమ తెలుగు చిత్రం, ఉత్తమ నటి అవార్డులను మహానటి గెలుచుకుంది. ఉత్తమనటిగా కీర్తి సురేష్ ఎంపికైంది. ఉత్తమ స్క్రీన్ ప్లే తో పాటు వివిధ కేటగిరిలో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. 66 వ జాతీయ చలన చిత్ర అవార్డుల పూర్తి లిస్ట్… ఉత్తమ నటి: కీర్తిసురేశ్(మహానటి) జాతీయ ఉత్తమ హిందీ చిత్రం:…
