విచిత్రం ; 50 ఏళ్లుగా ఆ ఊర్లో పెళ్లి ళ్లు జరగట్లేదు..

బీహార్‌లోని బర్వాన్ కాలా అనే ఈ గ్రామంలో గత పెళ్లి భజెంత్రీలు మోగి సుమారు 50 ఏళ్లు కావస్తోంది. అక్కడ అడుగుపెడితే 18 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వయస్సు గల బ్రహ్మచారులు ఎదురవుతారు. అక్కడ పెళ్లిళ్లు జరగకపోవడం వల్ల జనాభా క్రమేనా తగ్గుతోంది. పైగా, ఊరంతా వృద్ధులతో నిండిపోతోంది. 3000 జనాభా కలిగిన ఈ గ్రామంలో సుమారు 130 మంది బ్రహ్మచారులు ఉన్నారు. ఊరిలో అమ్మాయిల సంఖ్య చాలా తక్కువగా ఉండటంతో పొరుగు గ్రామాల్లోని అమ్మాయిలను…

Read More