తండ్రి కోసం దేశ ప్రధానికి 36 లేఖలు రాసిన ఒక కుర్రోడు..
భర్త ప్రాణాన్ని తిరిగి సంపాదించిన సతీ సావిత్రి గురించి విన్నాము. తండ్రి గురించి ప్రభుత్వంతో పోరాడిన కొడుకు కథ విన్నామా..!! లేదు కదా ..అయితే రండీ విషయం లో కి వెళ్దాం : 🔴ఉత్తరప్రదేశ్ స్టాక్ ఎక్సైంజ్(యూపీఎస్‌ఈ)లో ఒక వ్యక్తి ఉద్యోగం చేసేవాడు. కొందరి కుట్రల వల్ల పాపం అతను ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చింది. 🔴 తండ్రి ఉద్యోగం కోసం ప్రధానికి 36 లేఖలు: 8వ తరగతి చదువుతున్న ఆ వ్యక్తి కొడుకు తన నాన్న జాబ్ తిరిగి…
