స్టాఫ్ సెలెక్షన్ కమిషన్లో 1350 పోస్టుల భర్తీ
Teluguwonders: స్టాఫ్ సెలెక్షన్ కమిషన్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 1350 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 31 ఆగష్టు 2019 సంస్థ పేరు: స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ పోస్టు పేరు: ఎంటీఎస్, బ్లాక్స్మిత్ పోస్టుల సంఖ్య: 1350 జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా దరఖాస్తుకు చివరి తేదీ: 31 ఆగష్టు 2019 విద్యార్హతలు: 10వ…
