10 సంవత్సరాలు 13 ఫ్లాప్ లు నాగచైతన్యకు అరుదైన ” రికార్డు “
Teluguwonders: నాగచైతన్య హీరోగా ఎంట్రీ ఇచ్చిన ‘జోష్’ విడుదలై 10 సంవత్సరాలు గడిచిపోయింది. మొదటి సినిమాతోనే ఫ్లాప్ ను అందుకున్న చైతన్య ఇప్పటి వరకు నటించిన సినిమాల సంఖ్య ఇంకా 20కు కూడ చేరువ కాకపోయినా చైతన్యకు సుమారు 13 ఫ్లాప్ లు ఉన్నాయి. ఇలాంటి అరుదైన రికార్డ్ మరో యంగ్ హీరోకి ఉంటే ఈపాటికి ఇండస్ట్రీ నుండి ఆ హీరో కనుమరుగు అయిపోయి ఉండేవాడు. చైతన్య ఇప్పటి వరకు నటించిన సినిమాలలో ‘ఏమాయ చేసావె’ ‘100%…
