విచిత్రం ; ఆ ఇంటి గోడలో..80,000 తేనెటీగలు..

ఈ ఘటన స్పెయిన్ లో జరిగింది.అక్కడ ఒక ఇంట్లో వింత శబ్దాలు రావడం తో ఆ ఇంటి లోని వారు హడలిపోయారు. స్పెయిన్ లోని ఆండలూసియా ప్రాంతంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. 👉విషయం లోకి వెళ్తే : గ్రనడా సిటీలో నివసించే ఓ జంటకు విచిత్రమైన సమస్య ఎదురైంది. కొన్నాళ్లుగా తమ బెడ్ రూంలో విచిత్ర శబ్దాలు వినిపిస్తుండడంతో వారు భయకంపితులయ్యారు. ప్రధానంగా ఓ గోడలోంచి ఆ శబ్దాలు వస్తున్నట్టు గుర్తించి, అందులో ఏముందోనని హడలిపోయారు. మొదట్లో…

Read More