ఆరు నుంచి ఏడుకు.. సచివాలయ అంతస్తుల పెరుగుతున్నాయ్‌

*ఆరు నుంచి ఏడుకు..సచివాలయ అంతస్తులు పెరుగుతున్నాయ్‌!* *ఏడో ఫ్లోరులో ముఖ్యమంత్రి కార్యాలయం* *మరో లక్ష చదరపు అడుగులకు చేరువగా నిర్మాణ విస్తీర్ణం* *నేడు ఇంకోసారి సీఎం సమీక్ష?* హైదరాబాద్‌: సచివాలయ అంతస్తులు పెరుగుతున్నాయి. ఆది నుంచి ఆనుకుంటున్నట్లుగా ఆరు కాకుండా ఏడంతస్తులుగా నిర్మించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. చెన్నైకి చెందిన ఆర్కిటెక్ట్‌ సంస్థ సచివాలయ నమూనాను సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సచివాలయ ప్రాంగణంలోని భవనాల కూల్చివేతలు తుది దశకు చేరుకున్నాయి. జె, ఎల్‌ బ్లాకుల కూల్చివేత…

Read More

*పాఠశాల విద్యలోకి ఇంటర్‌

*పాఠశాల విద్యలోకి ఇంటర్‌* *తెలుగు రాష్ట్రాలపై అధిక ప్రభావం* *అమలుపై విద్యావేత్తల సందేహాలు* జాతీయ నూతన విద్యావిధానం అమలులోకి వస్తే తెలుగురాష్ట్రాలపై అధిక ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.12వ తరగతి వరకు పాఠశాల విద్యలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఇప్పటివరకు తెలుగురాష్ట్రాల్లో ఉన్నతవిద్య పరిధిలో ఉన్న ఇంటర్మీడియట్‌ బోర్డులు పాఠశాల విద్య కిందికి రానున్నాయి. ఫలితంగా జూనియర్‌ కళాశాలలు ఇక నుంచి అవే పేరుతో పనిచేస్తాయా? వాటిని కూడా పాఠశాలలుగా మారుస్తారా అనే చర్చ…

Read More

లైసెన్సులన్నీ ఇక ఆన్‌లైన్‌లోనే

driving licence online process

Read More

విద్యార్థులంతా స్వదేశంలోనే చదువుకునేలా ఏర్పాట్లు

students can continue their education in india

Read More

దేశంలోనే తొలి కార్గో ఎక్స్‌ప్రెస్‌

*దేశంలోనే తొలి కార్గో ఎక్స్‌ప్రెస్‌* *ద.మ రైల్వే పరిధిలో సికింద్రాబాద్‌-దిల్లీ మధ్య…* *ఆగస్టు 5వ తేదీ నుంచి ప్రయోగాత్మకంగా అమల్లోకి* హైదరాబాద్‌: ఎక్స్‌ప్రెస్‌, సూపర్‌ఫాస్ట్‌ రైళ్లకు కాలపట్టిక(టైంటేబుల్‌) ఉంటుంది. గూడ్స్‌ రైళ్లు ఎప్పుడు బయల్దేరుతాయో..గమ్యం చేరుకునేది ఎప్పుడో చెప్పలేని స్థితి. ఈ రైళ్లు పట్టాలపై రద్దీకి అనుగుణంగా గంటల తరబడి ఆగుతూ..సాగుతూ రాకపోకలు సాగిస్తుంటాయి. వినూత్న ఆలోచనలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే దేశంలోనే ప్రథమంగా ‘కార్గో ఎక్స్‌ప్రెస్‌’ను పట్టాలెక్కించబోతుంది. ఆగస్టు 5 నుంచి ప్రారంభమయ్యే ఈ…

Read More

బరిలో ఒక్కరుంటే ‘నోటా’ ఉండదు

*బరిలో ఒక్కరుంటే ‘నోటా’ ఉండదు: హైకోర్టు* అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థి ఒక్కరే బరిలో ఉంటే ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికలు నిర్వహించినప్పుడు మాత్రమే నోటాను వినియోగించుకోవచ్చని వెల్లడించింది. అభ్యర్థి ఒకరున్నా నోటాతో ఎన్నికలు నిర్వహించాలనే అంశంపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించేందుకు పిటిషనర్‌కు వెసులుబాటునిచ్చింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌తో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఆదేశించింది. స్థానిక ఎన్నికల్లో అభ్యర్థి ఒక్కరే…

Read More

ఆన్‌లైన్‌ బోధనపై వారంలో విధాన నిర్ణయం

*ఆన్‌లైన్‌ బోధనపై వారంలో విధాన నిర్ణయం* *హైకోర్టుకు నివేదించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం* *పేదలను దృష్టిలో ఉంచుకుని సమగ్ర విధానం రూపొందించాలన్న హైకోర్టు* హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇప్పటివరకు విద్యా సంవత్సరాన్ని ప్రారంభించలేదని, ఒక వారం గడువిస్తే ఆన్‌లైన్‌ సహా అన్నింటిపై విధాన నిర్ణయం తీసుకుంటామంటూ ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు హామీ ఇచ్చింది. ఇప్పటికే నిపుణుల కమిటీ నివేదిక సమర్పించిందని, దానిపై విధి విధానాల రూపకల్పనలో ప్రభుత్వం ఉందని పేర్కొంది. దీనికి హైకోర్టు అనుమతిస్తూనే ఆదిలాబాద్‌, వరంగల్‌ జిల్లాల్లోని…

Read More

సత్వర న్యాయానికి కరోనా దెబ్బ

*సత్వర న్యాయానికి కరోనా దెబ్బ* *విచారణ ప్రక్రియకు అవాంతరం* *బెయిల్‌, ఇంజంక్షన్‌ పిటిషన్ల పైనే విచారణ* *హైకోర్టులో కాస్త మెరుగైన పరిస్థితి* హైదరాబాద్‌: కోర్టుల్లో ఇప్పటికే పెండింగ్‌ కేసులు పెరిగిపోతున్న తరుణంలో కరోనా మహమ్మారి కారణంగా సత్వర న్యాయం మరింత ప్రశ్నార్థకంగా మారింది. కొవిడ్‌ దెబ్బతో లాక్‌డౌన్‌ ప్రకటించడంతో కోర్టుల్లో విచారణ ప్రక్రియకు అవాంతరాలు ఏర్పడ్డాయి. ఒక్క హైకోర్టులో కాస్త మెరుగ్గా కేసుల విచారణ కొనసాగుతున్నప్పటికీ జిల్లాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కేవలం బెయిలు పిటిషన్లు,…

Read More

హైదరాబాదు ఖాళీ – కొన్ని కఠిన నిజాలు

హైదరాబాదు ఖాళీ – కొన్ని కఠిన నిజాలు కరోనా వ్యాప్తి హైదరాబాదులో లేదు అని జబ్బలు చరిచింది గవర్నమెంటు. అవును అప్పట్లో నిజంగా లేదు. కరోనా ఎక్కువగా లేకపోయినా జాగ్రత్తలు తీసుకున్నా, లాక్ డౌన్ విధించినా… కరోనా వ్యాప్తి ఆగలేదు. పైగా తొలుత మన వద్ద టెస్టింగ్ టెక్నాలజీ లేకపోవడం వల్ల ఎక్కువ టెస్టులు చేయలేకపోయారు. ఇప్పటికీ 5 వేలకు టెస్టులు దాటడం లేదు. దీంతో మనం మేల్కొనేలోపు మెరుపు వేగంతో కోవిడ్ విస్తరించింది. దీంతో దాని…

Read More