పత్రికా ప్రకటనలపైనే ఎక్కువ నమ్మకం!
*పత్రికా ప్రకటనలపైనే ఎక్కువ నమ్మకం!* *తాజా సర్వేలో వెల్లడి* దిల్లీ: డిజిటల్ మీడియా దూకుడుతో సంప్రదాయ మీడియా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. అయితే, ప్రకటనల నమ్మకాన్ని చూరగొనడంలో మాత్రం పత్రికలు ముందంజలో ఉన్నాయి. సంప్రదాయ మీడియాలోని ప్రకటనలపైనే భారతీయులు నమ్మకాన్ని కలిగివున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ASCI), ఇండియన్ సొసైటీ ఆఫ్ అడ్వర్టైజర్స్(ISA) ఆధ్వర్యంలో నీల్సన్ జరిపిన తాజా అధ్యయనం ఈ విషయాలు తెలియజేసింది. అత్యధికంగా పత్రికలు (86శాతం),…
