‘దేశంలోని సీసీ కెమెరాల్లో 65 శాతం ఒక్క తెలంగాణలోనే ఉన్నాయి

దేశవ్యాప్తంగా ఏడాది క్రితం వరకు ఏర్పాటైన సీసీ కెమెరాల్లో దాదాపు 65 శాతం ఒక్క తెలంగాణలోనే ఉన్నాయంటూ ‘ఈనాడు’ దినపత్రిక ఓ వార్త రాసింది. 2019 జనవరి 1 నాటికి దేశవ్యాప్తంగా పోలీస్‌ సంస్థలకు సంబంధించిన వివరాలతో పోలీన్‌ పరిశోధన, అభివృద్ధి సంస్థ (బీపీఆర్‌డీ) ‘డేటా ఆన్‌ పోలీన్‌ ఆర్గనైజేషన్స్‌’ నివేదిక విడుదల చేసింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 2019, జనవరి 1 నాటికి మొత్తం 4,27,529 సీసీ కెమెరాలు ఏర్పాటయ్యాయని.. ఇందులో…

Read More

భారత్‌లో యువత క్యాన్సర్ బారిన ఎందుకు పడుతోంది

ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేసే నిధి క్యాన్సర్ అనేది తన జీవితంగా మారకూడదని, ఎలాగైనా దాన్నుంచి బయటపడాలని దృఢంగా నిర్ణయించుకున్నారు.[the_ad id=”4850″] నిధి కపూర్ ఆ మాట చాలా మామూలుగా చెబుతారు. 40 ఏళ్ల వయసులో తనకు థైరాయిడ్ క్యాన్సర్ ఉందని నిధికి తెలిసింది. అది ఫస్ట్ స్టేజ్ అని పరీక్షల్లో తెలియగానే, నేను దానితో ఎలా పోరాడాలో ఆలోచించాను అని ఆమె చెప్పారు. భర్త, కుటుంబం నుంచి తనకు పూర్తి సహకారం లభించిందని ఆమె చెప్పారు….

Read More

ఆలూ పండించి.. ఏడాది లో రూ.25 కోట్లు సంపాదించిన ఫ్యామిలీ

ఏడాది లో కోటి రూపాయిల సంపాదన. వినేందుకే నోరు ఊరిపోయే మాట. అలాంటిది ఏడాదిలో ఏకంగా రూ.25 కోట్ల సంపాదన. ఏం వ్యాపారం చేస్తే వస్తుందన్న మాటకు.. వ్యవసాయం అంటే మీరు నమ్ముతారా? నో అంటే నో అనేస్తారు. ఇలాంటి మాటలు అయితే గియితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నోటి నుంచి రావొచ్చేమో కానీ.. ప్రాక్టికల్ గా మాత్రం సాధ్యం కాదని కొట్టేయటం ఖాయం. అప్పట్లో తాము ఎకరానికి కోటి రూపాయిల వరకూ సంపాదిస్తున్నట్లు గా…

Read More

ఏపీ శాసన మండలి రద్దుకు 133-0 ఓట్లతో అసెంబ్లీ తీర్మానం… అనుకూలంగా ఓటేసిన జనసేన ఎమ్మెల్యే రాపాక

ఏపీ శాసన మండలి రద్దుకు 133-0 ఓట్లతో అసెంబ్లీ తీర్మానం… అనుకూలంగా ఓటేసిన జనసేన ఎమ్మెల్యే రాపాక ఆంధ్రప్రదేశ్ శాసనమండలిని రద్దు చేస్తూ శాసనసభ తీర్మానించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన బిల్లుకు వైసీపీ ఎమ్మెల్యేలు 132 మంది, జనసేన ఎమ్మెల్యే ఒకరు అనుకూలంగా ఓటేశారు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సభకు హాజరు కాలేదు. దీంతో ఈ బిల్లుకు వ్యతిరేకంగా కానీ, తటస్థంగా కానీ ఓట్లు పడలేదు. శాసనమండలి రద్దు బిల్లుకు అనుకూలంగా…

Read More

ఇదీ భ్రమరావతి కథ

ఇదీ భ్రమరావతి కథ శిలాఫలకాలు.. పెచ్చులూడుతున్న 4 భవనాలు వాస్తవాలను కప్పిపుచ్చి అమరావతి రెడీ అంటూ చంద్రబాబు అండ్‌ కో ప్రచారార్భాటం నాలుగు అసంపూర్తి భవనాలను చూపి కనికట్టు చేసే యత్నం ఎక్కడపడితే అక్కడ గోతులు.. వెక్కిరిస్తున్న పునాదులు.. గ్రాఫిక్సుల్లో తప్ప క్షేత్ర స్థాయిలో కనిపించని తొమ్మిది నగరాలు వేర్వేరు మరుగుదొడ్లకు నోచుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు డ్రైనేజీ వ్యవస్థే లేదు.. తరచూ ఎత్తిపోసి తరలించాల్సిన దుస్థితి అమరావతికి దారేదీ? అని అడుగుతూ వెళ్లాల్సిన దయనీయ పరిస్థితి సౌకర్యాల…

Read More

జగన్ ఆదేశాల మేరకు SVBC చైర్మన్ పదవికి రాజీనామా చేసిన పృధ్వీరాజ్.

జగన్ ఆదేశాల మేరకు SVBC చైర్మన్ పదవికి రాజీనామా చేసిన పృధ్వీరాజ్. ఆ ఆడియోలో గొంతు నాది కాదు మద్యం తాగినట్టు తేలితే చెప్పుతో కొట్టండి. నాపై వచ్చిన ఆరోపణలు నిగ్గు తేలాకే మళ్ళీ పదవి తీసుకుంటానని చెప్పిన పృథ్వీ. తెలంగాణలో ఓటుకు 5 కోట్లు ఇస్తూ ఆడియో, వీడియోలతో పట్టుబడ్డ బాబు నీకు ఏసీబీ ఉంది, నాకు ACB ఉందన్నదే కానీ రాజీనామా చేయలేదు. తరువాత ఈనాడు రామోజీ సహాయంతో కేసిఆర్ కాళ్ళు పట్టుకొని అర్ధరాత్రి…

Read More

*అమరావతి* రాజధాని ప్రాంతం లో మరో రైతు ఆత్మహత్య

అమరావతి రాజధాని ప్రాంతం లో మరో రైతు ఆత్మహత్య మందడం గ్రామానికి చెందిన వేమూరి గోపి (20) అనే రైతుకూలీ తెల్లవారుజామున ఉరివేసుకుని మృతి. ట్రాక్టర్ డ్రైవర్ గా పని చేస్తున్న గోపి గత కొంత కాలంగా ఉపాధి లేక మానసికంగా ఆందోళకు గురి.

Read More

బ్రాహ్మణి ఖాతాకు అమ్మ ఒడి సొమ్ము’..నారా లోకేశ్ ఫైర్

ఏపీ రాజకీయాలు మాంచి వాడివేడిగా సాగుతున్నాయి. ఆఫ్ లైన్ లో ఎంత వేడిగా ఉందో ఆన్ లైన్లోనూ అంతే వేడిగా రాజకీయాలు సాగుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా విమర్శలు – ప్రతి విమర్శలతో పాటు ఫేక్ న్యూస్ కూడా వెల్లువెత్తుతోంది. ఈ క్రమంలోనే కొందరు ఏపీలో అమలవుతున్న అమ్మ ఒడి పథకంలో మాజీ మంత్రి – టీడీపీ నేత నారా లోకేశ్ భార్య బ్రాహ్మణి కూడా లబ్ధి పొందారంటూ తప్పుడు ప్రచారం ప్రారంబించారు. ఇందుకోసం ఫేక్ […]

Read More
MOdi

మన్ కీ బాత్ లో అమరావతి ఇష్యూ..ప్రధాని హాట్ లైన్ కు ఫోన్ల వెల్లువ

దేశ ప్రజలతో మాట్లాడేందుకు ప్రధాని నరేంద్ర మోదీ క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న మన్ కీ బాత్ కార్యక్రమం గురించి తెలిసిందే. ఆల్ ఇండియా రేడియో – డీడీ నేషనల్ – డీడీ న్యూస్ ద్వారా ఆయన ప్రజలతో మాట్లాడుతారు. ఆయన ఏ అంశంపై మాట్లాడాలో కూడా ప్రజల నుంచి అభిప్రాయాలు తెలుసుకుంటారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రత్యేక నంబర్లుంటాయి. ఆ నంబర్లకు ఫోన్ చేసి ప్రజలు సలహాలు ఇవ్వొచ్చు. అయితే… ఇప్పుడు తెలుగు నేలపై జరుగుతున్న ఓ […]

Read More