nirmala

పరిశ్రమకు సీతమ్మ వరాలు

పరిశ్రమకు సీతమ్మ వరాలు రూ.3 లక్షల కోట్ల హామీ రహిత రుణాలు తద్వారా 45 లక్షల చిన్న వ్యాపారాలకు ఊతం ఎన్‌బీఎఫ్‌సీలు, హెచ్‌ఎఫ్‌సీలు, ఎమ్‌ఎఫ్‌ఐలకు రూ.30,000 కోట్ల ప్రత్యేక ద్రవ్యలభ్యత పథకం రూ.45,000 కోట్ల పాక్షిక రుణ హామీ పథకం-2 ఉద్యోగాలు కాపాడటమే ప్రధాన ధ్యేయం   ఈనాడు : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బుధవారం ప్రకటించిన ప్యాకేజీలో సూక్ష్మ, చిన్న, మధ్యస్థాయి వ్యాపారాలు, వాణిజ్య సంస్థలను ఆదుకోవడంపై ..తద్వారా ఉద్యోగాలు కాపాడటంపై దృష్టి సారించారు….

Read More

లాక్‌డౌన్‌లో ఎక్కువ‌గా ఆర్డ‌ర్ చేసిన ఫార్మసీ వస్తువు

కరోనావైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు అమల్లో ఉన్న లాక్‌డౌన్ ప‌రిస్థితుల్లో.. జనం గ‌త నెలలో తమ యాప్ ద్వారా ఫార్మ‌సీకి సంబంధించి ఏ వ‌స్తువుల‌ను ఎక్కువ‌గా ఆర్డ‌ర్ చేశార‌న్న విష‌యాన్ని ‘డుంజో’ అనే డెలివరీ యాప్ వెల్లడించినట్లు ‘సాక్షి’ ఒక కథనంలో తెలిపింది. ఆ కథనం ప్రకారం.. హైదరాబాద్ క‌న్నా ముంబయి, చెన్నై న‌గ‌రాల్లో బాగా పాపుల‌ర్‌ అయిన ‘డుంజో’లో.. చెన్నై, జైపూర్‌ వాసులు హ్యాండ్‌వాష్‌ను ఎక్కువ‌గా ఆర్డ‌ర్ చేశారు. త‌ద్వారా క‌రోనా మ‌హ‌మ్మారిని త‌రిమికొట్టేందుకు శుభ్ర‌తే ప్ర‌ధాన…

Read More
postoffice

లాక్‌డౌన్ సమయంలో భారత్‌కు సంజీవని

ప్రపంచంలోనే అతి పెద్ద పోస్టల్ సర్వీస్ భారతదేశానిది. కరోనావైరస్ మహమ్మారిని నియంత్రించటానికి లాక్‌డౌన్‌లో ఉన్న దేశంలో ఇప్పుడు ప్రాణాలను రక్షించే మందులు, పరికరాలను గమ్యస్థానాలకు చేరవేయటానికి తపాలా శాఖ రంగంలోకి దిగుతోంది. బీబీసీ ప్రతినిధి ఆయేషా పెరేరా కథనం. ఎరుపు రంగు పోస్టల్ వ్యాన్లు దేశంలో అందరికీ పరిచయమున్న వాహనాలు. దేశంలోని ఆరు లక్షల గ్రామాల్లో ఉన్న పోస్టాఫీసుల వ్యవస్థ మధ్య ఈ వాహనాలు అనునిత్యం వేలాది ప్రయాణాలు చేస్తుంటాయి. ఈ తపాలా శాఖ.. లేఖలు, పార్సిళ్లు సరఫరా చేయటమే…

Read More

హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ వెలుగు రేఖ!

మలేరియాను మట్టుబెట్టే విశేష ఔషధంగా గుర్తింపు పొందిన హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రలు… ప్రస్తుతం కరోనాకు కళ్లెం వేసేందుకూ ఉపయోగపడుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంపే స్వయంగా మన ప్రధాని మోదీకి ఫోన్‌ చేసి హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రలు పంపాలని కోరారంటే వాటి ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. భారతదేశానికి ఈ ఘనత దక్కుతోందంటే దీని వెనుక ఓ మహానుభావుడు ఉన్నారు. ఆయనే భారత రసాయన శాస్త్ర పితామహుడు . ప్రస్తుతం అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు మనం…

Read More

ఎక్కడపడితే అక్కడ మృతదేహాలు

గ్వయాకిల్‌:[the_ad id=”4846″] ఈక్వెడార్‌లో దుర్భర పరిస్థితి ఎక్కడపడితే అక్కడ మృతదేహాలు [the_ad id=”4846″] క్విటో: కరోనాపై నిర్లక్ష్యం ఈక్వెడార్‌ను హృదయవిదారక పరిస్థితుల్లోకి నెట్టేసింది. భౌతిక దూరం పాటించడంలో విఫలం కావడం, కొందరు చేసిన తప్పులు ఇప్పుడు ఈ దేశానికి శాపంగా పరిణమించాయి. సామాజిక, ఆర్థిక అసమానతలు కొవిడ్‌ వ్యాప్తిని మరింతగా ఎగదోశాయి. అక్కడి పరిస్థితి ఎంత భయానకంగా ఉందంటే శవపేటికలు కూడా దొరకడంలేదు. మృతదేహాలను వీధుల్లో ఫుట్‌పాత్‌లపై వదిలేస్తున్నారు. గ్వయాకిల్‌ నగరంలో పరిస్థితి మరీ దుర్భంగా ఉంది….

Read More

కోవిడ్-19 లక్షణాలు నాలో కనిపించలేదు.. కానీ పాజిటివ్‌గా నిర్థారణ

ప్రపంచాన్ని కరోనావైరస్ వణికిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి కొన్ని వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోగా మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఇంకొందరు మాత్రం అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో దీనిపై విజయం సాధించి రికవర్ అయ్యారు. అలాంటి వారు తమ అనుభవాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఇలా చేయడం ద్వారా మిగతా ప్రజల్లో అవగాహన తీసుకొస్తున్నారు. ఇక ప్రధాని మోడీ గత ఆదివారం నిర్వహించిన మన్‌ కీ బాత్‌లో కూడా…

Read More
telangana

డ్రైవింగ్‌ లైసెన్సులు, వాహన రిజిస్ట్రేషన్ల కాలపరిమితి పొడిగింపు

[the_ad id=”4846″] డ్రైవింగ్‌ లైసెన్సులు, వాహన రిజిస్ట్రేషన్ల కాలపరిమితి పొడిగింపు హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతున్న నేపథ్యంలో కేంద్ర రహదారి, రవాణా శాఖ వాహనదారులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. గత ఫిబ్రవరి 1వ తేదీ నుంచి కాలపరిమితి ముగిసిపోయే డ్రైవింగ్‌ లైసెన్సులు, వాహనాల పర్మిట్లు, రిజస్ట్రేషన్‌ పత్రాల చెల్లుబాటు గడువును జూన్‌ 30 వరకు పెంచుతూ ఉత్తర్వులు వెలువరించింది. ఈ మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మంగళవారం సూచనలు జారీ చేసింది….

Read More

Register yourself for the Janata Curfew by visiting below link https://pledge.mygov.in/janatacurfew/

[the_ad id=”4846″] [the_ad id=”4846″] [the_ad id=”4846″] [the_ad id=”4846″] Register yourself for the Janata Curfew by visiting below link https://pledge.mygov.in/janatacurfew/ I have done and received my certificate. [the_ad id=”4846″]   [the_ad id=”4846″] [the_ad id=”4846″] [the_ad id=”4846″]   [the_ad id=”4846″] [the_ad id=”4846″] [the_ad id=”4846″] [the_ad id=”4846″] [the_ad id=”4846″]  

Read More