*ప్రేమ్‌జీ.. దాతృత్వంలో గురూజీ

*ప్రేమ్‌జీ.. దాతృత్వంలో గురూజీ* *రోజుకు రూ.22 కోట్ల వితరణ* *ఈ ఏడాదిలో రూ.7,904 కోట్ల విరాళం* *ఎడెల్‌గివ్‌ హురున్‌ దాతృత్వ జాబితాలో అగ్రస్థానం* *తర్వాతి స్థానాల్లో నాడార్‌, ముకేశ్‌ అంబానీ* ముంబయి: విప్రో వ్యవస్థాపక ఛైర్మన్‌ ప్రేమ్‌జీ చేతికి ఎముక లేదని మరోసారి రుజువైంది. ఆయన గత ఆర్థిక సంవత్సరం (2019-20)లో రూ.7,904 కోట్ల వితరణ చేశారు. అంటే రోజుకు రూ.22 కోట్ల చొప్పున దానమిచ్చారన్నమాట. ఈ ఉదారతతో ఎడెల్‌గివ్‌ హూరన్‌ ఇండియా దాతృత్వ జాబితా-2020లో ఎవరూ…

Read More

ఇంటర్ ఉత్తీర్ణత‌తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

*ఇంటర్ ఉత్తీర్ణత‌తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..* _SSC CHSL 2020-21: ఎస్ఎస్‌సీ – సీహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ 2020 నోటిఫికేషన్‌ విడుదలైంది._ కేంద్ర ప్ర‌భుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఎల్డీసీ, జేఎస్ఏ, పీఏ వంటి పోస్టుల భ‌ర్తీకి కంబైండ్ హ‌య్య‌ర్ సెకండ‌రీ లెవ‌ల్ (సీహెచ్ఎస్‌ఎల్‌‌) నోటిఫికేష‌న్‌ను స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్ (ఎస్‌ఎస్‌సీ) విడుద‌ల చేసింది. అర్హ‌త‌, ఆస‌క్తి క‌లిగిన అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్‌ 15 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తులు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. *ఎస్ఎస్‌సీ- సీహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్…

Read More

శ్రీవారి ఆలయ నిర్మాణం..Tirupathi

శ్రీవారి ఆలయ నిర్మాణం.. క్రీ.పూ.12వ శతాబ్దంలో 2.2 ఎకరాల విస్తీర్ణంలో 415 అడుగుల పొడవు, 263 అడుగుల వెడల్పుతో శ్రీవారి ఆలయం నిర్మితమైంది. శ్రీవారి ఆలయంలో మొత్తం మూడు ప్రాకారాలున్నాయి. ఆలయం గోడలు వెయ్యేళ్ల క్రితం నాటివిగా తెలుస్తోంది. ఆలయంలో ఆభరణాలు, పవిత్రమైన వస్త్రాలు, తాజా పూలమాలలు, చందనం తదితరాలను భద్రపరుచు కోవడానికి వేర్వేరుగా గదులున్నాయి. వీటితోపాటు లడ్డూ ప్రసాదం తయారీకి పోటు, శ్రీవారి నైవేద్యం తయారీకి ప్రత్యేక వంట గదులున్నాయి. ఆలయంలోని నిర్మాణాలు ఇలా ఉంటాయి…

Read More

రెండుసార్లు అధ్యక్ష పదవి వెక్కిరింతలు:జో బైడెన్‌జో బైడెన్‌

*మధ్య తరగతి మహారేణువు!* *వికసించిన కృష్ణకమలం* *మధ్య తరగతి మహారేణువు!* *నత్తితో మాటలు సరిగ్గా వచ్చేవి కావు… * *నట్టుగాడని దోస్తులంతా ఎగతాళి చేసేవారు!* *రెండుసార్లు అధ్యక్ష పదవి వెక్కిరింతలు…!* *పెళ్ళయిన కొన్నాళ్ళకే భార్య… చేతికొచ్చాక కొడుకు మరణాలు!…* *కింకర్తవ్యం?* *ఇలా ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని…జీవితాన్ని నిలబెట్టుకొని చరమాంకంలో… 77 ఏళ్ళ వయసులో ప్రపంచ పెద్దన్నలాంటి అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహిస్తున్న _జో బైడెన్‌…._ జీవన ప్రస్థానంలో ఎన్నో ఆదర్శాలు… అవమానాలు…* *ఆనందాలు… వెరసి బలమైన  కుటుంబ…

Read More

*జనవరి 1 నుంచి అన్ని వాహనాలకూ ఫాస్టాగ్‌

*జనవరి 1 నుంచి అన్ని వాహనాలకూ ఫాస్టాగ్‌* దిల్లీ: దేశంలోని అన్ని నాలుగు చక్రాల వాహనాలకూ ఫాస్టాగ్‌ను కేంద్రం తప్పనిసరి చేసింది. ఈ మేరకు రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ శనివారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. గతంలో మినహాయింపు పొందిన పాత వాహనాలు తప్పనిసరిగా ఫాస్టాగ్‌ తీసుకోవాల్సిందేనని స్పష్టంచేసింది. ఈ మేరకు 1989 నాటి మోటారు వాహన చట్టంలో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 2017 డిసెంబర్ ‌1 కంటే ముందు…

Read More

ఇకపై వాట్సాప్‌ ద్వారా చెల్లింపులు

*ఇకపై వాట్సాప్‌ ద్వారా చెల్లింపులు* దిల్లీ: వాట్సాప్‌ వినియోగదారులకు శుభ వార్త. ఇకపై ఈ మెసేజింగ్‌ యాప్‌ నుంచి డబ్బులు పంపుకోవడం, పేమెంట్స్‌ వంటివి చేసుకోవచ్చు. వాట్సాప్‌లో ఆర్థిక కార్యకలాపాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. దశల వారీగా ఈ సేవలను అందుబాటులోకి తెచ్చుకోవచ్చని నేషనల్‌ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్‌ ఇండియా(ఎన్‌పీసీఐ) గురువారం వెల్లడించింది. కాగా.. కేంద్రం అనుమతులపై ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ ఆనందం వ్యక్తం చేశారు. శుక్రవారం నుంచి ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు జుకర్‌ వీడియో సందేశం…

Read More

యూట్యూబ్ ఛానల్ ద్వారా సంపాదించిన డబ్బుతో ఈ ఖరీదైన బైక్‌ను కొనుగోలు చేసిన యువకుడి

హోండా గోల్డ్ వింగ్ హోండా యొక్క అతిపెద్ద మరియు అత్యంత ఖరీదైన బైకులలో ఒకటి. ఈ బైక్ భారతదేశంలో కనిపించడం చాలా అరుదైన విషయం. దీనికి ప్రధాన కారణం ఈ బైక్ యొక్క ఖరీదైన ధర. ఈ బైక్ ధర భారతదేశంలోని అనేక టాప్ ఎండ్ కార్ల కంటే ఎక్కువ. మల్లు ట్రావెలర్స్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా సంపాదించిన డబ్బుతో ఈ ఖరీదైన బైక్‌ను కొనుగోలు చేసిన యువకుడి గురించి పోస్ట్ చేశాడు. యూట్యూబర్ తన…

Read More

New traffic rules in Hyderabad

హైదరాబాద్‌లో ట్రాఫిక్ నిబంధనలను మరింత కఠినం చేశారు పోలీసులు. ఇకపై ఎలా పడితే అలా బండి నడిపితే కదరదు. హైదరాబాద్‌ పోలీసులు కొత్త ట్రాఫిక్ రూల్స్‌ను అమలులోకి తెచ్చారు. హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తే మూడు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్‌లను సస్పెండ్ చేయనున్నారు. ర్యాష్‌ డ్రైవింగ్‌, రాంగ్‌ సైడ్‌ డ్రైవింగ్‌, ఓవర్‌ స్పీడ్‌, ట్రిపుల్‌ రైడింగ్‌.. సిగ్నల్‌ జంపింగ్‌కు ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఇప్పటికే ఈ రూల్స్‌ను సైబరాబాద్‌ పోలీసులు అమలు చేస్తున్నారు. ఇకపై ట్రాఫిక్…

Read More

*ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులపై క్షేత్రస్థాయి పరిశీలన చేయనున్న అధికారులు

*ఇక పరిష్కార ప్రక్రియ* *ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులపై క్షేత్రస్థాయి పరిశీలన చేయనున్న అధికారులు * *రుసుం చెల్లింపునకు గడువు జనవరి 31* హైదరాబాద్‌: రాష్ట్రంలో అనధికార ప్లాట్లు, అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ (ఎల్‌ఆర్‌ఎస్‌) దరఖాస్తుల పరిష్కార ప్రక్రియకు పురపాలకశాఖ శ్రీకారం చుడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అంచనాలను మించి 25.5 లక్షల దరఖాస్తులు వచ్చాయి. గ్రామ పంచాయతీల్లో 10.8 లక్షలు, పురపాలక సంఘాల్లో 10.6 లక్షలు, నగరపాలక సంస్థల్లో 4.1 లక్షల దరఖాస్తులు వచ్చాయి.  దరఖాస్తుల ఆధారంగా క్రమబద్ధీకరణ ప్రక్రియ చేపట్టేందుకు ముందు…

Read More