చంద్రబాబు శవ రాజకీయం

Teluguwonders: ఈ నెల 16వ తేదీన తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత, నవ్యంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ మృతి చెందిన సంగతి తెలిసిందే. అతను మృతి చెందిన సమయం నుంచి కోడెల మృతి చెందారన్న దానికంటే కూడా వైసీపీ ప్రభుత్వంపై నిందలు వేయాలన్న తపనే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖంలో ప్రజలు చూస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం పెట్టిన మానసిక శోభ వల్లే కోడెల శివ ప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారని చంద్రబాబు…

Read More
Roja and Pawan Kalyan

పవన్ కళ్యాణ్ పై ఘాటు విమర్శలు చేసిన రోజా

Teluguwonders: 💥 ఇకనైనా ప్రభుత్వానికి సపోర్ట్ చేయ్.. లేదంటే జనం తరిమేస్తారు అంటూ ఎమ్మెల్యే రోజా పవన్‌పై విమర్శలు గుప్పించారు. Janasena అధినేత పవన్ కళ్యాణ్‌పై ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ నేతల విమర్శల దాడి కొనసాగుతోంది. ఇప్పుడు రోజా వాళ్లకు జతయ్యింది . ఐదేళ్ల బాబు పాలనపై పవన్ ఎందుకు పుస్తకాన్ని తీసుకురాలేదని ఆమె పవన్ కళ్యాణ్ ని ప్రశ్నించారు. 👉వివరాల్లోకి వెళ్తే : కాణిపాకం వినాయకుణ్ని దర్శించుకున్న అనంతరం ఆమె మాట్లాడుతూ.. టీడీపీ ఇచ్చే కంటెంట్‌ను మాట్లాడటం…

Read More
Vijay Sai Reddy

పవన్ కు తెలియదేమో..ఎవరైనా చెప్పండయ్యా అంటున్న విజయ సాయి రెడ్డి

Teluguwonders: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సెటైర్లు వేశారు. ఇసుకను ప్యాకేజీల్లో విక్రయించరంటూ ఎద్దేవా చేశారు. ఇసుక విధానం మీద ఏదైనా మాట్లాడాలంటే ఇసుక కుప్పల దగ్గరికెళ్లి నాణ్యత పరీక్షలు చేయాల్సిన అవసరం లేదన్నారు. 👉 ఏపీలో రాజకీయాలు హీటెక్కాయి: వైఎస్ జగన్ వంద రోజుల పాలన పూర్తి చేసుకున్న వేళ.. జగన్ పాలన అద్భుతమని వైఎస్ఆర్సీపీ శ్రేణులు చెబుతుంటే.. ప్రతిపక్షాలు మాత్రం పెదవి, విరుస్తున్నాయి. 💥జన సేనాని నివేదిక :…

Read More

అవినీతిపరులకు జనసేనాని వత్తాసుపలుకు తున్నాడు అంటున్న బొత్స

Teluguwonders: వైఎస్ జగన్ వంద రోజుల పాలనపై నివేదిక విడుదల చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌.. ప్రభుత్వంపై, మంత్రి బొత్స సత్యనారాయణపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. జనసేనానికి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఘాటుగా స్పందిస్తున్నారు. పవన్‌కు తమదైన శైలిలో బదులిస్తున్నారు. తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ కూడా పవన్ కళ్యాణ్‌పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఐతే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్లో పసలేదని మంత్రి బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. టాయిలెట్స్ లేకపోవడం వల్ల అమ్మాయిలు…

Read More

జగన్‌ను చూసి జనసేనాని కి భయం పట్టుకుంది అంటున్న నేతలు

Teluguwonders: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు వైఎస్సార్‌సీపీ నేతల నుంచి కౌంటర్లు వస్తున్నాయి. జనసేనాని చంద్రబాబు స్క్రిప్ట్ చదువుతున్నారంటూ వారు ఫైర్..అవ్వుతున్నారు. పవన్ గ్రామ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యల్ని వెనక్కు తీసుకోవాలని వారందరూ డిమాండ్ చేస్తున్నారు . ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 100 రోజుల పాలనపై జనసేన పార్టీ నివేదికను విడుదల చేసింది. అధినేత పవన్ కళ్యాణ్ అమరావతిలోని జనసేన పార్టీ కార్యాలయంలో మొత్తం 9 అంశాలతో కూడిన 33 పేజీల నివేదికను ప్రజల ముందు ఉంచారు….

Read More
Pawan Kalyan called to Revant Reddy

రేవంత్ రెడ్డికి ఫోన్ చేసిన పవన్ కళ్యాణ్

Teluguwonders: తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోన్ చేశారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా కలిసి పోరాడదామని పిలుపు ఇచ్చారు. నల్లమలలో యురేనియం తవ్వకాలను చేపట్టాలనే ప్రభుత్వ నిర్ణయం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. విపక్ష నేతలతో పాటు పలువురు నిపుణులు, పర్యావరణవేత్తలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. 👉 వివరాల్లోకి వెళ్తే : నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా అందరూ ఏకం కావాల్సిన అవసరం ఉందని ఎంపీ రేవంత్…

Read More

కాశ్మీర్ గౌరవాన్ని కాపాడేది భారత్ మాత్రమే :ముస్లిం సంస్థ ప్రకటన

Teluguwonders: జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ని భారత ప్రభుత్వం ఆగస్టు 5న రద్దు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పాక్‌ భారత్‌పై తన అక్కసు వెల్లగక్కుతోంది. మధ్యవర్తిత్వం వహించాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరుతోంది. ఈ క్రమంలో యూఎన్‌ ఈ విషయంపై స్పందిస్తూ అది రెండు దేశాల ద్వైపాక్షిక విషయమే అనడం గమనార్హం. ఈ విషయంలో మేము జోక్యం చేసుకోలేం. ఇది భారత్‌, పాక్‌లే ద్వైపాక్షికంగా చర్చించుకుని పరిష్కరించుకోవాలి’ అని అన్నారని యూఎన్‌ ప్రతినిధి…

Read More
Junior NTR must come into the party

తెలుగుదేశం పార్టీ నిలబడాలంటే జూనియర్ ఎన్టీఆర్ నిపార్టీ లోకి రానివ్వాలి అంటున్న సీనియర్ నటుడు

Teluguwonders: జూ ఎన్టీఆర్‌ను రానీయకుంటే ప్రజలే వాళ్లను బయటకు పంపుతారు అంటున్నారు గిరిబాబు. 🔴గిరిబాబు: 5 తరాల స్టార్లతో కలిసి పని చేసిన సీనియర్ నటుడు తెలుగు సినీ ప్రముఖుడు అయిన గిరిబాబు తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.అప్పట్లో రామారావు,బాలకృష్ణ లతో కలిసి పలు చిత్రాల్లో నటించిన గిరిబాబు…ఎన్టీ రామారావు, బాలకృష్ణ, ఎన్టీఆర్ గురించి గుర్తు చేసుకున్నారు . ఆయన తెలుగు దేశం పార్టీ పెట్టిన సమయంలో పార్టీలో చేరి పని…

Read More

సీఎం జగన్ కు యాంకర్ శ్యామల వినతి..

Teluguwonders: ఆంధ్రప్రదేశ్ సీఎం వైస్ జగన్ మోహన్ రెడ్డి కి బుల్లితెర టాప్ యాంకర్ శ్యామల తన సోషల్ మీడియాలో ఒక ఒక రిక్వెస్ట్ పెట్టింది. అదేంటంటే.. తాజాగా జరిగిన పాపికొండలు బోటు ప్రమాదం గురించి ఆమె ఒక తన పేస్ బుక్ లో పోస్ట్ పెట్టింది. అలా ఆమె జగన్ కి చేసిన రిక్వెస్ట్ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తుంది. అంతగా వైరల్ అవ్వడానికి శ్యామాల జగన్ కు ఏమని విన్నవించిందో చూద్దాము….

Read More