అప్రమత్తంగా ఉండండి

కౌంటింగ్‌పై ఉదాసీనత వద్దు ప్రతి కేంద్రం ఓట్ల లెక్కింపూ కీలకమే మంత్రులదే సమన్వయం: కేసీఆర్‌ లోక్‌సభ సాధారణ ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం జరగనున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి, ఆ పార్టీ అఽధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ఎలాగూ గెలుస్తామనే విశ్వాసంతో కౌంటింగ్‌ ప్రక్రియ విషయంలో ఉదాసీనత తగదని హెచ్చరించారు. ఈ మేరకు పలువురు మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులతో బుధవారం ఆయన ఫోన్‌లో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ తరఫున కౌంటింగ్‌ ఏజెంట్లుగా నియమితులైన…

Read More

మ.2 గంటలకు ఫలితం తేలిపోతుంది

కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు సీఈవో గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఉ. 8గంటలకు కౌంటింగ్‌ ప్రారంభమవుతుందన్నారు. మొదట పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కిస్తారని చెప్పారు. ఉ.8.30 నుంచి ఈవీఎంల లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు. మ.2 గంటల వరకు ఫలితం తేలిపోతుందని స్పష్టంచేశారు. ప్రతి నియోజకవర్గం నుంచి ఐదు చొప్పున వీవీ ప్యాట్ల లెక్కిస్తారని వెల్లడించారు. కౌంటింగ్‌ సజావుగా సాగేందుకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఈసీ తరపున ఇద్దరు ప్రత్యేక పరిశీలకులు అందుబాటులో ఉంటారన్నారు. కౌంటింగ్ హాల్స్ వద్ద…

Read More

నేను మళ్లీ గెలుస్తా.. రోజా

తాను మళ్లీ ఎమ్మెల్యే అవ్వడం ఖాయమని వైసీపీ మహిళా నేత, నగరి ఎమ్మెల్యే రోజా తెలిపారు. గురువారం ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో… బుధవారం ఆమె శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… రాష్ట్రంలో ఫ్యాన్ గాలీ వీస్తోందని చెప్పారు. రేపటి ఫలితాల్లో వైసీపీ మెజార్టీ సీట్లు గెలిచి… అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. తాను కూడా రెండోసారి నగరి ఎమ్మెల్యేగా భారీ…

Read More

చంద్రబాబుకు నిరాశేనా ??

ఈవీఎంలకు వ్యతిరేకంగా ఏపీ సీఎం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. పలు కోర్టుల్లో పలు రకాల కేసులు వేయించారు చంద్రబాబు.. కానీ ఒక్కదాంట్లో కూడా ఆయన అనుకున్న ఫలితాలు మాత్రం కనిపించడం లేదు. తాజాగా వివిపాట్ స్లిప్ లను ముందుగా లెక్కించాలన్న న్యాయవాది బాలాజీ వేసిన పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు మూడు గంటల సేపు విచారించింది. ఆ తర్వాత హైకోర్టు పిటిషన్ ను తోసిపుచ్చింది….

Read More

ఏపీలో హంగ్ రాబోతుంది : జ్యోతిష్య పండితుల తీర్మానం

గ్రహాల దిశ, పరిణామాలను బట్టీ చూస్తే… జనసేన మద్దతు అవసరం అంటున్నారు విశ్లేషకులు. ఈ విషయంలో ఎగ్జిట్ పోల్స్ పూర్తిగా తప్పయ్యాయని చెబుతున్నారు. 👉జ్యోతిష్యాన్నీ, గ్రహాలనూ చాలా మంది నమ్మరు. అయినప్పటికీ అసలు అవేం చెబుతున్నాయో సరదాగా తెలుసుకుందామన్న ఆసక్తి మాత్రం చాలా మందికి ఉంటుంది. ఎన్నికల ఫలితాలు రావడానికి మనం రేపటి వరకూ వెయిట్ చెయ్యకుండా… ఈలోపు గ్రహాలు ఎలా ఉన్నాయో, వాటి ద్వారా ఎవరు అధికారంలోకి రాబోతున్నారో తెలుసుకుందాం. ఆల్రెడీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు…

Read More

సీఎం ఎవరు ???

సెంటిమెంట్‌! రాజకీయాల్లో ఈ మాటకు చాలానే వాల్యూ ఉంది. నాయకుల నుంచి పార్టీ వరకు కూడా సెంటిమెంట్‌నే ఫాలో అవుతూ ఉంటారు. అడుగుతీసి అడుగు వేసేందుకు సెంటిమెంట్ పాళ్లు కలిసి వస్తాయో లేదోనని ఒకటికి పది మార్లు నిర్ణయించుకుని ముందుకు వెళ్తారు. నాయకులు, నియోజకవర్గాలకు కూడా ఈ సెంటిమెంట్ ఎక్కువగానే ఉండడం ఇక్కడ గమనించాల్సిన విషయం. వరుస విజయాలతో దూసుకుపోతున్న నాయకులైతే.. తాము గెలుపొందుతున్న నియో జకవర్గంపై మరింత సెంటిమెంట్ పెట్టుకుంటారు. ఇప్పుడు ఇలాంటి సెంటిమెంట్ ఉన్న…

Read More

23 న నా సర్వే తప్పితే ఇక సర్వే లు చెప్పను :లగడపాటి రాజగోపాల్

లగడపాటి రాజగోపాల్ తాజాగా ఏపీ ఎన్నికలపై ఆక్టోపస్ సర్వే ఫలితాలు వెల్లడించారు. ఏపీలో సైకిల్‌కు తిరుగులేదని.. కచ్చితంగా టీడీపీ గెలిచి తీరుతుందని లగడపాటి తేల్చేశారు. సర్వే ఫలితాలు వెల్లడించిన అనంతరం ఆయన మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పుకొచ్చారు. 🎙మీడియా ప్రశ్న : ఏపీ ఎన్నికల్లో మీ సర్వే ప్లాప్ అయితే పరిస్థితేంటి..!? అని అడగగానే 👉🎙లగడపాటి :“ఈ సారి నా సర్వే అంచనాలు తప్పితే మళ్లీ సర్వే చేసి చెప్పను. ఈ నెల…

Read More

 సంచలనం సృష్టిస్తున్న EXit పోల్స్ ఫలితాలు : Ap సీ.ఎం ఎవరో తెలిసిపోయింది

సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్ (సీపీఎస్) వారి Exit poll సర్వే ప్రకారం : .ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధిస్తుందని ఏపీలో ప్రతిపక్ష వైసీపీ భారీ మెజార్టీతో అధికారంలోకి రావడం ఖాయమని అంచనా వేసింది. 👉అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 130 నుంచి 133 సీట్లు వస్తాయని వెల్లడించింది. 21 లోక్ సభ స్థానాల్లో ఆ పార్టీ గెలుచుకునే అవకాశం ఉందని తెలిపింది. టీడీపీకి 43 నుంచి 44 అసెంబ్లీ…

Read More

వీడియో రిలీజ్ చేసినా ” శివాజి “

★ వంద కేసు లైన ఎదుర్కొంటా ★ అనారోగ్యము తో బాధ పడుతున్నా ★ అందుకే విచారణకు గడువు కోరా ★ సివిల్ కేసు పైగా కోర్ట్ లో ఉంది ★ సెటి లర్ ను కాబట్టే వేధింపులు ★ త్వరలో నే బయటికి వస్తా ★ వీడియో రిలీజ్ చేసినా శివాజి విజయవాడ / హైదరాబాద్ : టీవీ9 వ్యవహారం లో తనపై నమోదు ఐన కేసు గురించి సినీ నటుడు శివాజి తొలిసారి స్పదించారు….

Read More