ఇదీ భ్రమరావతి కథ

ఇదీ భ్రమరావతి కథ శిలాఫలకాలు.. పెచ్చులూడుతున్న 4 భవనాలు వాస్తవాలను కప్పిపుచ్చి అమరావతి రెడీ అంటూ చంద్రబాబు అండ్‌ కో ప్రచారార్భాటం నాలుగు అసంపూర్తి భవనాలను చూపి కనికట్టు చేసే యత్నం ఎక్కడపడితే అక్కడ గోతులు.. వెక్కిరిస్తున్న పునాదులు.. గ్రాఫిక్సుల్లో తప్ప క్షేత్ర స్థాయిలో కనిపించని తొమ్మిది నగరాలు వేర్వేరు మరుగుదొడ్లకు నోచుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు డ్రైనేజీ వ్యవస్థే లేదు.. తరచూ ఎత్తిపోసి తరలించాల్సిన దుస్థితి అమరావతికి దారేదీ? అని అడుగుతూ వెళ్లాల్సిన దయనీయ పరిస్థితి సౌకర్యాల…

Read More

జగన్ ఆదేశాల మేరకు SVBC చైర్మన్ పదవికి రాజీనామా చేసిన పృధ్వీరాజ్.

జగన్ ఆదేశాల మేరకు SVBC చైర్మన్ పదవికి రాజీనామా చేసిన పృధ్వీరాజ్. ఆ ఆడియోలో గొంతు నాది కాదు మద్యం తాగినట్టు తేలితే చెప్పుతో కొట్టండి. నాపై వచ్చిన ఆరోపణలు నిగ్గు తేలాకే మళ్ళీ పదవి తీసుకుంటానని చెప్పిన పృథ్వీ. తెలంగాణలో ఓటుకు 5 కోట్లు ఇస్తూ ఆడియో, వీడియోలతో పట్టుబడ్డ బాబు నీకు ఏసీబీ ఉంది, నాకు ACB ఉందన్నదే కానీ రాజీనామా చేయలేదు. తరువాత ఈనాడు రామోజీ సహాయంతో కేసిఆర్ కాళ్ళు పట్టుకొని అర్ధరాత్రి…

Read More

బ్రాహ్మణి ఖాతాకు అమ్మ ఒడి సొమ్ము’..నారా లోకేశ్ ఫైర్

ఏపీ రాజకీయాలు మాంచి వాడివేడిగా సాగుతున్నాయి. ఆఫ్ లైన్ లో ఎంత వేడిగా ఉందో ఆన్ లైన్లోనూ అంతే వేడిగా రాజకీయాలు సాగుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా విమర్శలు – ప్రతి విమర్శలతో పాటు ఫేక్ న్యూస్ కూడా వెల్లువెత్తుతోంది. ఈ క్రమంలోనే కొందరు ఏపీలో అమలవుతున్న అమ్మ ఒడి పథకంలో మాజీ మంత్రి – టీడీపీ నేత నారా లోకేశ్ భార్య బ్రాహ్మణి కూడా లబ్ధి పొందారంటూ తప్పుడు ప్రచారం ప్రారంబించారు. ఇందుకోసం ఫేక్ […]

Read More
MOdi

మన్ కీ బాత్ లో అమరావతి ఇష్యూ..ప్రధాని హాట్ లైన్ కు ఫోన్ల వెల్లువ

దేశ ప్రజలతో మాట్లాడేందుకు ప్రధాని నరేంద్ర మోదీ క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న మన్ కీ బాత్ కార్యక్రమం గురించి తెలిసిందే. ఆల్ ఇండియా రేడియో – డీడీ నేషనల్ – డీడీ న్యూస్ ద్వారా ఆయన ప్రజలతో మాట్లాడుతారు. ఆయన ఏ అంశంపై మాట్లాడాలో కూడా ప్రజల నుంచి అభిప్రాయాలు తెలుసుకుంటారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రత్యేక నంబర్లుంటాయి. ఆ నంబర్లకు ఫోన్ చేసి ప్రజలు సలహాలు ఇవ్వొచ్చు. అయితే… ఇప్పుడు తెలుగు నేలపై జరుగుతున్న ఓ […]

Read More

మన దేశం భారత దేశం CAA కి తోడుగా నేను.

మన దేశం భారత దేశం CAA కి తోడుగా నేను. మరి మీరు. క్రింది లింక్ ఓపెన్ చేసి మీ పేరు, మొబైల్ నెంబర్, రాష్ట్రం, ఊరు వివరాలు నింపితే చాలు. మీ బాధ్యత పరిపూర్ణం. [the_ad id=”4850″] http://citizenshipamendmentact.co.in/ భారత్ మాతా కీ జై…☝☝👇👇 [the_ad id=”4850″]  

Read More

బంద్‌ ప్రశాంతం

మోదీ ప్రభుత్వ విధానాలపై కదంతొక్కిన కార్మిక వర్గం రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలు కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ, కనీస వేతనం రూ.21 వేలు చేయాలని, లేబర్‌ కోడ్‌ను ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తూ జాతీయ కార్మిక సంఘాలు, ఎన్‌ఆర్‌సీ, సీసీఏ, ఎన్‌పీఆర్‌ల రద్దు కోరుతూ వామపక్షాలు, ముస్లిం మైనారిటీ వర్గాలు ఇచ్చిన దేశవ్యాప్త బంద్‌ రాష్ట్రంలో ప్రశాంతంగా సాగింది. అన్ని జిల్లాల్లోనూ కార్మిక, ఉద్యోగ సంఘాలు, వామపక్ష నాయకులు, కార్యకర్తలు బంద్‌లో పాల్గొన్నారు. బ్యాంకులు, పాఠశాలలు, పరిశ్రమలు…

Read More

జగన్ ను గెలిపించాడు.. ఫోర్బ్స్ జాబితాలోకెక్కాడు

2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ విజయానికి మూల కారణాల్లో ఒకరైన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్కు అనూహ్య గౌరవం దక్కింది. ప్రతిష్ఠాత్మకంగా పేర్కొనే ఫోర్బ్స్ లిస్టులో ఆయనకు చోటు దక్కింది. ప్రస్తుతం బీహార్లో జేడీయూ ఉపాధ్యక్షుడిగా ఉన్న ఆయన ఈ అరుదైన గౌరవం సంపాదించుకున్నారు. ఈసారి ఆయనతో పాటు బీహార్ కే చెందిన కన్హయ్య కుమార్ కూడా ఫోర్బ్స్ టాప్ 20 జాబితాలో పేరు సంపాదించారు. ఫోర్బ్స్ విడుదల చేసిన ఈ జాబితాలో ప్రశాంత్ కిశోర్…

Read More

Bank Holidays in 2020: Complete List According To RBI

Bank Holidays in 2020: Complete List According To RBI All the private and public sector banks in India are closed on Sundays, 2nd and 4th Saturdays of every month. Apart from the weekly holiday, the Banks in India are also closed on various public occasions like New Year, Republic Day, Holi, Durga Pooja, Ram Navmi,…

Read More
jagan

విశాఖపట్టణం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ఆవిర్భవించబోతుందనే ఊహాగానాల క్రమంలో తొలిసారి వచ్చిన జగన్‌కు ఘనస్వాగతం లభించింది.

సాగరతీరంలో ‘విశాఖ ఉత్సవ్’ను సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఉత్సవ్‌లో భాగంగా ఏర్పాటు చేసిన ఫ్లవర్ షో ఆకట్టుకొంది. మ్యూజికల్ ఫౌంటైన్ అబ్బురపరిచింది. ఉత్సవ్ కార్యక్రమం ముగిశాక సీఎం జగన్ విజయవాడ వెళ్లారు. ఆదివారం విశాఖ ఉత్సవ్ ముగింపు వేడుకలకు గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ హాజరవుతారు. గ్రాండ్ వెల్ కం.. విశాఖపట్టణం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ఆవిర్భవించబోతుందనే ఊహాగానాల క్రమంలో తొలిసారి వచ్చిన జగన్‌కు ఘనస్వాగతం లభించింది. విమానాశ్రయం నుంచి కైలాసగిరి, ఆర్కేబీచ్‌లోని విశాఖ ఉత్సవ్ వేదిక…

Read More