jagan

అవినీతి రహిత సమాజం కోసం పోరాడనున్న జగన్…

teluguwonders: ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తన వేగంతో పరిపాలనను పరుగులు తీయిస్తున్నారు. ముఖ్యమంత్రి పీఠం మొదటిసారిగా ఎక్కినా ఎక్కడ అలా కనిపించడం లేదు. పరిపాలనలో ఎంతో అనుభవం ఉన్న వారిలముందుకు దూసుకు వెళ్లిపోతున్నారు. ఆయన అంతేకాదు ప్రభుత్వాన్ని సంబంధించి ఏ రంగంలోనూ అవినీతికి తావు లేకుండా పని చేయాలని ఆయన గట్టిగా ఆదేశాలను ఇస్తున్నారు. తాడేపల్లి లో ముఖ్యమంత్రి క్యాంపుకార్యాలయం లో శనివారం ఉదయం కొత్తగా నియమించిన నిపుణుల కమిటీ సభ్యులతో సీఎం సమావేశమయ్యారు. …

Read More

చంద్రబాబు నాయుడు భవనాన్ని కూల్చివేయనున్న జగన్..!!!?

Teluguwonders: ప్రజావేదికపై కొద్ది రోజులుగా వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. 🔴ప్రజావేదిక : మాజీ CMచంద్రబాబునాయుడు ఉండవల్లిలోని తన ఇంటిపక్కనే ఉన్న ప్రజా వేదిక ను ఎంతో మక్కువతో నిర్మించుకున్నారు . అయితే ఇది అక్రమ కట్టడం అని అంటున్నారు. 🔴ప్రజావేదిక కట్టడాన్ని కూల్చేయాలి : సోమవారం ప్రారంభమైన రెండు రోజుల కలెక్టర్ల సమావేశంలో జగన్ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన అక్రమ కట్టడం ప్రజావేదికను కూల్చివేయాలంటూ స్పష్టంగా చెప్పారు. అక్రమ నివాసంలో ఉంటున్న చంద్రబాబు మరో అక్రమ…

Read More

సంచలనం సృష్టిస్తున్న జగన్-బాలయ్య ల ప్రకటన

TeluguWonders ఏపీ రాజకీయాల్లో ఎప్పటి నుంచో తెలుగు దేశం పార్టీ వర్సెస్ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేలా బద్ద శతృత్వం ఉందన్న సంగతి తెలిసిందే . ఇక తెలుగు దేశం విపక్షంలోకి వైసీపీ అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. తాజాగా టీడీపీకి చెందిన సోషల్ మీడియా విభాగం వారు.. బాలకృష్ణ ‘సమర సింహా రెడ్డి’ సినిమా విడుదలై ఏడాది కావొస్తున్న తరుణంలో ఇప్పటి ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి…..

Read More

జగన్ కి మరో సవాల్ విసిరిన చంద్రబాబు

Teluguwonders:ఏ రంగంలోనైనా అనుభవజ్ఞులైన వ్యక్తులు ఆ రంగంలో తమ తర్వాత వచ్చే కొత్త వ్యక్తులకు కొన్ని సవాళ్ళు విసురుతూ ఉంటారు . అవి సామర్థ్యాన్ని పరీక్షించడానికి అయినా అవ్వచ్చు లేదా పక్కవారి అసమర్థతని నిరూపించడానికి అయినా అవ్వచ్చు .ఇది ఏ రంగంలోనైనా సాధారణమే . అయితే కొంతమంది ఈ సవాళ్లను గెలవలేక ఓడిపోతే , మరికొంతమంది మాత్రం ఈ సవాలును ఛాలెంజింగ్గా తీసుకుని ధైర్యంగా నిలబడతారు. తామేంటో నిరూపించుకుంటారు. 🔴విషయం లోకి వెళ్తే ; మాజీ ముఖ్యమంత్రి…

Read More

బాబుకి ఝలక్ ఇచ్చిన జగన్

Teluguwonders: ఉభ‌య స‌భ‌ల‌ను ఉద్దేశించి గ‌వ‌ర్న‌ర్ చేసిన ప్ర‌సంగానికి ధ‌న్య‌వాదాలు చెప్పే తీర్మానం పై స‌మావేశ‌మైంది. 🔸జగన్ దర్శకత్వంలో: ఈ క్ర‌మంలో వైసీపీ అభ్య‌ర్థి, నెల్లూరు జిల్లా స‌ర్వేప‌ల్లి నుంచి వ‌రుస విజ‌యాలు కైవ‌సం చేసుకుంటున్న వైసీపీ ఫైర్‌బ్రాండ్ కాకాని గోవ‌ర్ధ‌న్ రెడ్డి..జగన్ దర్శకత్వంలో ప్ర‌తిప‌క్షం అయినటీడీపీపై ఓ రేంజ్‌లో విరుచుకుప‌డ్డారు. 👉ముఖ్యంగా నెల్లూరు నాయ‌కులు స‌హా సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న బృందంపై ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు వాడి సెగ పుట్టించాయి. టీడీపీ వాళ్ల‌పై కాకాని ఘాటైన…

Read More

అసెంబ్లీలో హీరోయిన్

Teluguwonders: ఏపీ అసెంబ్లీ లో నిన్న ఆ ఇద్దరు నటులనుచూస్తే అది ఒక షూటింగ్ స్పాట్ లా అనిపించింది . ఆ ఇద్దరు నటులు మరెవరో కాదు ఒకరు నందమూరి బాలకృష్ణ అయితే మరొకరు రోజా . వారి 🔴సినీ రంగ విషయానికి వస్తే..: బాలకృష్ణ రోజా కాంబినేషన్ లో అప్పట్లో నాలుగైదు సూపర్ హిట్ లు ఉన్నాయి అయితే ఇదే కాంబోలో నాలుగైదు సినిమాలు యావరేజ్ అయ్యాయి. వాటిలో బొబ్బిలి సింహం, పెద్దన్నయ్య, సూపర్ హిట్…

Read More
jagan

మహిళలకు మరో వరాన్ని తీర్చనున్న జగన్

Teluguwonders: ఎన్నికలకు ముందు జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాలు పథకాల్లో భాగంగా ‘వైఎస్ఆర్ ఆసరా’ ద్వారా డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేయనున్నారు. 🔴 డ్వాక్రా మహిళలకు రుణమాఫీ : ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ తీపికబురు అందించింది. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేసేందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 👉2019 ఏప్రిల్ 11వ తేదీకి ముందు తీసుకున్న రుణాలు మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 👉బ్యాంక్…

Read More

వివాదాన్ని సృష్టిస్తున్న నటుడు సుమన్ వ్యాఖ్యలు

Teluguwonders: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు సినీనటుడు సుమన్. ❇వై. ఎస్.జగన్ ని ఆకాశానికెత్తేసిన సుమన్ : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయంపై సినీ నటుడు సుమన్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అఖండ విజయం సాధించిన నేపథ్యంలో సీఎం జగన్ కు శుభాకాంక్షలు తెలిపారు. 👉వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్లు రావడం అభినందనించదగ్గ విషయమన్నారు.వైయస్ జగన్ ఎన్నో కష్టాలుపడి ముఖ్యమంత్రి అయ్యారని…

Read More

పెరిగిన పాల ధరలు

Teluguwonders: పాడి పరిశ్రమ, మత్స్యశాఖ మంత్రిగాబాధ్యతలు స్వీకరించిన మోపిదేవి వెంటకరమణ పాడి రైతులకు ఉపయోగపడే విధంగా పాల ధరను పెంచామని ఒక సంచలన ప్రకటన చేశారు. 🔴మోపిదేవి వెంకట రమణారావు : నిజాంపట్నానికి చెందిన మోపిదేవి వీరరాఘవయ్య, నాగులమ్మ కుమారుడైన మోపిదేవి వెంకట రమణరావు అతిసామాన్య కుటుంబంలో జన్మించి ఉన్నత విద్యనభ్యసిస్తూ నాయకత్వ లక్షణాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. మాజీ ఎంపీ సింగం బసవపున్నయ్య ప్రోద్బలంతో 1987లో తొలిసారిగా కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎంపీపీగా పోటీ చేసి విజయం సాధించి…

Read More