Latest Trending News
Latest Trending News: Latest Telugu News and Trending News, Trending News about Telugu movies, politics, daily news, news hunt, tv news, Moview news,andhra pradesh news,telangana news,ap news,ts news,eenadu news,sakshi news, tv5,tv9 news,Fresh news,latet updates, sex news,Trending romantic stories.
సల్మాన్.. భారత్ మూవీ రివ్యూ
భారత్ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా రూపొందించిన సినిమా అని చెప్పవచ్చు. సల్మాన్ కెరీర్‌లో నిలిచి పోయే మరో సినిమా అనిచెప్పవచ్చు. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉందని చెప్పవచ్చు. 🔴సల్మాన్ ఖాన్ : బాలీవుడ్‌లో మాస్ అండ్ యాక్షన్ హీరోగా ముద్ర వేసుకొన్న సల్మాన్ ఖాన్ భజ్‌రంగీ భాయ్‌జాన్, సుల్తాన్ లాంటి ఎమోషనల్ సినిమాలతో నటుడిగా ప్రశంసలు పొందారు. 👉తాజాగా విలక్షణమైన, భావోద్వేగమైన కథతో, విభిన్నపాత్రలతో భారత్ అనే సినిమాతో ప్రేక్షకుల…
బౌద్ద ఆలయం గా కనిపించే అతి పురాతన హిందూ ఆలయం..అది..
వందల ఏళ్ల కిందటి ఓ అద్భుతదేవాలయం ప్రపంచంలోని అన్ని దేవాలయాల్లోకల్లా అత్యంత పెద్ద దేవాలయంగా పేరు గాంచింది. ఎన్నో వింతలకు, అద్భుతమైన విశేషాలకు నిలయం గా కాంబోడియాలో ఉన్న ఆ దేవాలయం పేరు “అంగ్ కోర్ వాట్ “. ఆ దేవాలయం గురించి,దాని ప్రత్యేకతల గురించి చెప్పాలంటే ఎంతచెప్పినా తక్కువే. , ఆ ఆలయ విశేషాలు మీ కోసం : 🔯అంగ్ కోర్ వాట్ చరిత్ర : క్రీస్తుశకం వెయ్యో శతాబ్దానికి చెందిన ప్రఖ్యాత ఖ్మేర్ సామ్రాజ్యంలో…
ఏపీ భక్తులకి శుభవార్త : త్వరలో భద్రాచల శ్రీరాముడు ఆంధ్రప్రదేశ్ లో కలిసిపోనున్నాడు..
ఎవరైనా ఒకరికి ఒకరు స్నేహంగా ఉంటే ఎంత పెద్ద సమస్యనైనా సులభంగా అధిగమించవచ్చు. ఏ.పీ సీఎం జగన్ , తెలంగాణ సీఎం కేసీఆర్ తో కొనసాగిస్తున్న స్నేహంతో అదే నిరూపిస్తున్నారు. నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగాప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య స్నేహ సంబంధాలు మెరుగుపడేలా చూసుకుంటున్నారు. ముఖ్యంగా, ముందు నుండీ ముఖ్యమంత్రి తెలంగాణ సీఎం కేసీఆర్, నవ్యాంధ్ర సీఎం జగన్‌ల మధ్య స్నేహబంధం ఉంది. దీంతో ఇరు రాష్ట్ర…
మళ్లీ పెళ్లి చేసుకున్న చిరంజీవి చిన్న అల్లుడు..
శిరీష్ భరద్వాజ్ మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు.శిరీష్ భరద్వాజ్ ఎవరా అనుకుంటున్నారా.చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మాజీ భర్త. 🔴సరిగ్గా పదేళ్ల కిందట: సరిగ్గా పదేళ్ల కింద చిరంజీవి చిన్న కూతురు శ్రీజ విషయంలో జరిగిన రచ్చ అంత త్వరగా ఎవరూ మరిచిపోలేరు. గతం లో 19 ఏళ్ల శ్రీజ తాను ప్రేమించిన శిరీష్ భరద్వాజ్‌ను ప్రేమించి పెళ్ళి చేసుకుంది. అప్పట్లో మీడియా కూడా వాళ్లకే సపోర్ట్ చేసింది. తను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోడానికి చాలా సాహసాలే…
నిమ్మ చేసే మేలు అమ్మ కూడా… చేయదట..
మీకు తెలుసా…నిమ్మ చేసే మేలు అమ్మ కూడా చేయదట… ఔను.మన శరీర ఆరోగ్యానికి నిమ్మకాయ చేసే మేలు ఎంతో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 🍋నిమ్మ ఉపయోగాలు :పరగడుపునే నిమ్మరసం తాగితే ఆరోగ్యానికి మేలు 👉ఇకసమ్మర్ లో కాస్త సబ్జాలు లేదా పంచదార వేసుకుని తాగితే శరీరంలో వేడి తో పాటు కొవ్వు కూడా తగ్గిపోతుంది . 🍋బానపొట్ట తగ్గటానికి : సబ్జా నిమ్మకాయ నీరు కలిపి తాగితే బానపొట్ట కూడా ఇట్టే కరిగిపోతుంది. 👉ఇక తేనే నిమ్మరసం తాగినా చాలా…
బెర్రీ ఫ్రూట్స్ ని ఈ రోజే తినండి…
మీరు ఎప్పుడైనా బెర్రీ ఫ్రూట్స్ తిన్నారా!!! .లేదంటే తప్పకుండా తినండి. వాటిని తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. బెర్రీస్ లోని పీచు పదార్ధాలు, వర్ణకాలు, రక్త కణాలపైన, మెదడుపైనా ప్రీరాడికల్స్ ప్రభావం చూపి చురుకుగా పనిచేసేట్లు చేస్తుంది. పైగా బెర్రీలు క్రమం తప్పకుండా తినటం వల్ల చర్మంలో నిగారింపు కలుగుతుందట. 🍓స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, రాస్ప్ బెర్రీ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. స్ట్రా బెర్రీలలో ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటుంది. బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ అన్నింటిలో…
సర్ప్రైజింగ్ న్యూస్ :మన్మధుడు 2 లో మరో హీరోయిన్ గా మహానటి ..
కింగ్ నాగార్జున తన తదుపరి చిత్రం మన్మదుడు 2 చిత్రీకరణలో హ్యాపీ గా పాల్గొంటున్నాడు. ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూటింగ్ పోర్చుగల్ లో మొదలై షెడ్యూల్ సమయం లో ముగిసింది. చాలా షూట్ ఈ షెడ్యూల్ లో పూర్తయింది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్లో రొమాంటిక్ కింగ్ నాగార్జున ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు అక్షర గౌడ తో కూడా రొమాన్స్ లో ఉన్నాడు . 💙మన్మధుడు : గతంలో నాగార్జున హీరోగా వచ్చిన…
అశ్విని దేవతల గురించి మీకు తెలుసా..??
పురాణాల్లో అశ్వని దేవతలకు..విశేషమైన ప్రాచుర్యం ఉంది.. 🔴ఎవరీ అశ్వని దేవతలు..? అంటే ; అశ్వని దేవతలు..దేవతలకు వైద్యులు. 🔯విష్ణు పురాణం ప్రకారం అశ్వని దేవతల పుట్టుక : సూర్యుని భార్య సంజ్ఞాదేవి అతని తేజస్సుకు భరింపలేక అశ్వరూపములో కురుదేశమున ఉండగా సూర్యుడీమెతో అశ్వ రూపమున సంగమిస్తాడు. అప్పుడు వారికి పుట్టిన సంతానం అశ్వినులైనారు. 🔹నాసత్యుడు, 🔹దనుడు వారి పేర్లు. వారికి జన్మించిన మూడవ కుమారుడు 🔹దేవంతుడు ..వీరి నే అశ్వని దేవతలు..ఆంటారు. 🔯అశ్వని దేవతలు సోమ రసం(అమృతం)పొందిన…
సీరియస్ అయిన ఇళయరాజా ..
సినీ సంగీత కారుల యూనియన్, ట్రస్ట్ భవనం తన సొంత ఖర్చులతో నిర్మించనున్నట్టు ఇళయరాజా తన పుట్టిన రోజు వేడుకుల సందర్భంగా ప్రకటించి అందర్నీ మెప్పించారు ఇళయ రాజా. కాగా తాను స్వరపర్చిన పాటలపై యాజమాన్య హక్కులు తనకే చెందుతాయని ఇళయరాజా వాదన. దీనిపై నిర్మాతలు ఆయనపై మండిపడిన సంగతి తెలిసిందే. 🔶ఇళయ రాజా: ఈ పేరు వినగానే సంగీత ప్రియులెవరైనా వినమ్రంగా శిరసు వంచి నమస్కరించాల్సిందే. ఆయన సంగీత ప్రతిభా పాటవాలు ఆలాంటివి మరి. ఎన్నో…
