పుట్టిన రోజు కు దూరంగా ” ఎన్టీఆర్ “

సిని ఇండస్ట్రీ లో స్టార్ ల పుట్టినరోజు వేడుకులు అభిమానులు అంగరంగ వైభవం గా జరుపుకుంటారు. ఒక్క పుట్టినరోజు కాకుండ కొత్త పోస్టర్ , టీజర్ , ట్రైలర్ , మొదటి పాట లాంటివి కూడా తమ అభిమానాన్ని అంబరానికి చేరుస్తారు. తెలుగు చిత్రపరిశ్రమ లో పుట్టినరోజు రోజు న అభిమానులు కేక్ కట్ చేయడం , పండ్లు , స్వీట్ లు పంచడం చేస్తుంటారు. రక్త దాన శిబిరాలు ఏర్పాటు చేసి వివిధ రక్త ల…

Read More

రాత్రి పూట చపాతీ తింటున్నారా ???

ఊబకాయం తో బాధపడే వారు , లావు తగ్గాలని కోరుకుంటున్నవారు రాత్రి సమయం లో అన్నం మానేయడం చాలా మంచి పద్ధతి. రాత్రి సమయంలో మనం చేసే పని కూడా ఎం ఉండదు. డాక్టర్స్ కూడా ఈ మధ్య రాత్రి పూట చపాతీ తినమని సజెస్ట్ చేస్తున్నారు.అలా చెప్పడం తో చాలా మంది దీనివైపే మొగ్గు చూపిస్తున్నారు. కాకపోతే చపాతీ తినేవాళ్లు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. –> చపాతీ ని చాలా తక్కువ నూనె తో కాల్చడం…

Read More

తిట్టిన ఛానల్ కు పిలిచి మరి ఇంటర్వ్యూ !!! 

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు , శాశ్వత మిత్రులు ఎవరు ఉండరని ఓ నానుడి ఉంది. కాని ఇది కేవలం రాజకీయాల్లో లో నే కాదు, అన్ని రంగాల్లో , అన్ని వార్గల్లో పనికొస్తుందనుకుంటా.. ప్రస్తుతం మీడియా కి కూడా ఈ సూత్రం పనికొస్తుందని తాజాగా జరిగిన ఓ ఘటన చెబుతోంది. అది ఏంటి అంటే టీవీ కి , పవన్ కళ్యాణ్ గారికి విరోధం ఉంది అని అందరికి తెలిసిన విషయమే. టీవీ 9 కావాలనే పవన్…

Read More

రికార్డు బ్రేక్ కి సిద్దమవుతున్న ” అవెంజర్స్ “

ఇటీవల విదులై ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్స్ వర్షం కురిపిస్తున్న ” అవెంజర్స్ :ఎండగేమ్ ” చిత్రం మరో రికార్డు కు చేరువయ్యింది. జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన ” అవతార్ ” కలెక్షన్స్ రికార్డు ను బద్దలు కొట్టేందుకు సిద్ధమౌతోంది. ఇప్పటికైనా ” అవెంజర్స్ : ఎండ్ గేమ్ ” ప్రపంచం వ్యాప్తంగా 2.5 బిలియన్ డాలర్స్ ను వసూలు చేసింది . అవతార్ 2.79 బిలియన్ డాలర్స్ తో మొదటి స్థానం లో ఉంది. ఐతే, టైటానిక్…

Read More

నది వడ్డున 3000 ఆధార్ కార్డులు … !!!

దాదాపు 3000 ఆధార్ కార్డుల ను కొందరు ఓ నది ఒడ్డున పడవేసి వెళ్లిన ఘటన తమిళనాడు లో చోటు చేసుకుంది. తిరుప్పూరు జిల్లా తిరుతురిపుండి లో ని ముల్లియారు నది వద్ద కుప్పలు గా పడవేసి ఉన్నా ఆధార్ కార్డు లు కనపడ్డాయి. ఆ ప్రాతంలో ఆడుకుంటున్న చిన్నారులు కు కొన్ని సంచులు కనబడగా వాటిని తీసి చూసారు. వాటినన్నిoటి లో ఆధార్ కార్డు లు అని గుర్తుయించారు. ఈ విషయం పై సమాచారం అందుకున్న…

Read More

రికార్డు బ్రేక్ చేసిన ” ఇమామ్ ఉల్ “

బ్రిస్టల్ : పాకిస్తాన్ ఓప్నేర్ ఇమామ్ ఉల్ హాక్ సరికొత్త రికార్డు ను సృష్టించాడు. 36 ఏళ్ళ క్రితం కపిల్ దేవ్ నెలకొల్పిన రికార్డు ను బ్రేక్ చేసాడు. ఇమామ్ ఉల్ రికార్డు ను బద్దలు కొట్టాడు. ఇంగ్లాండ్ లో పిన్నా వయసులో 150 కి పైగా వన్డే పరుగులు రికార్డు ను ఇమామ్ పేరిట లికించుకున్నాడు. తాజాగా ఇంగ్లాంగ్ తో జరిగిన మూడో వన్డే మ్యాచ్ లో ఇమామ్ ఉల్ 151 పరుగులు సాధించిన సంగతి…

Read More

ఇక్కడ మీరు చూస్తుంది జూనియర్ ఎన్టీఆర్ ని కాదు జూనియర్ ఎన్టీఆర్ అభిమానిని..

దేవుడు మనిషిని పోలిన మనుషులను 7గురు ని తయారు చేస్తాడు అని అంటారు. సాధారణంగా ఒకే పోలికలతో ఉండే కొంత మందిని మనం చూస్తూ ఉంటాం కూడా. మనలాంటి ఇంకొకరిని చూస్తూనే మన ఆశ్చర్య పోతాం ,అంత త్వరగా విషయం నుండి తేరుకోలేం. అలాంటిది ఆల్రెడీ ఫేమస్ అయిన వ్యక్తి లేదా మనం అభిమానించే నటుడు పోలికలు తో ఇంకేవరైనా కనిపిస్తే ఆ ఆనందానికి, ఆశ్చర్యానికి అంతు ఉండదు .ఇప్పుడు అలాంటి వ్యక్తి గురించే మాట్లాడుకో పోతున్నాం.ఆయన…

Read More

ఒక కాకి 18 రైళ్లను ఆపేసింది…!!?

కొన్ని సార్లు చిన్న సంఘటనలు పెద్ద ప్రభావంను చూపుతాయని చెప్పడంలో అతి శయోక్తి లేదు. తాజాగా ఒక కాకి చేసిన పనికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 18 రైళ్లు నిలిచి పోయాయి. ఇలాంటి సంఘటనలు మరెక్కడో జరిగితే ఏమో అనుకునే వాళ్లం. 👉కాని ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే వ్యవస్థ ఉన్న ఇండియాలో ఈ సంఘటన జరిగింది. లక్షలాది మంది ప్రయాణికులు, వేలాది మంది ఉద్యోగులు పని చేసే రైళ్లు నిలిచిపోవడంకు కారణం ఒక…

Read More

అమెజాన్ ఆఫర్ : ఉద్యోగం మానేస్తే 7లక్షల 4 వేల రూపాయలు …

ఆ ఆఫర్ మనకి కాదండి,అమెజాన్ కంపెనీ ఉద్యోగులకే. ఔను..అమెజాన్ కంపెనీ తమ ఉద్యోగులకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. 👉ఉద్యోగం మానేసి అమెజాన్ ప్యాకేజింగ్ డెలివరీ entrepreneuer ‘s గా మారాలనుకునే వారికి పది వేల డాలర్ల(రూ. 7 లక్షల 4 వేలు) నగదును అందిస్తామని ప్రకటించింది. ఈ ఏడాది ఇన్‌సెంటివ్స్‌తో పాటు entrepreneuer’s గా మారాలనుకునే వారికి మూడు నెలల జీతాన్ని అదనంగా ఇవ్వనున్నట్టు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డేవ్ క్లార్క్ తెలిపారు. కాగా, 👉ఇప్పటికే అమెజాన్…

Read More