ఇవాళ్టి నుంచి కొత్త రూల్స్

ఇవాళ్టి నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రాబోతున్నాయి. కొన్ని ప్రజలకు గుడ్‌న్యూస్ చెబుతుంటే.. మరికొన్ని జేబుకు చిల్లు పెట్టనున్నాయి.. కార్లు, బైకుల ధరల భారం కస్టమర్లపై తగ్గి.. కొత్త వాహనాల కొనుగోలుకు ఊతమిచ్చే అవకాశం ఉండగా.. ఇక, ప్రధాని మంత్రి కిసాన్ యోజన పథకం డబ్బులు ఇవాళ్టి నుంచి రైతుల ఖాతాల్లో జమ కాబోతున్నాయి. అంతేకాదు.. ఇంకా చాలా మార్పులు జరగబోతున్నాయి. వాటిలో ముఖ్యమైనవాటి గురించి తెలుసుకుని.. అసలే కరోనా కష్టాల సమయంలో.. ప్రజలు తమ జేబు…

Read More

పట్టణాలకూ సైబర్‌ వల

*పట్టణాలకూ సైబర్‌ వల* *మెట్రో నగరాల పరిధి దాటి విస్తరిస్తున్న మోసాలు* *లాక్‌డౌన్‌లో పంథా మార్చిన అంతర్రాష్ట ముఠాలు* * హన్మకొండలోని ఓ హార్డ్‌వేర్‌ దుకాణంలో పనిచేసే రాజేశ్‌కు ఇటీవల ఓ అపరిచితుడు ఫోన్‌ చేశాడు. తనను తాను ఆర్మీ అధికారిగా పరిచయం చేసుకొని.. నిర్మాణంలో ఉన్న తమ కొత్త ఇంటికి టైల్స్‌ కొంటానని చెప్పాడు. ఫోన్‌ నంబరుకు డబ్బు పంపడం సాధ్యం కావడం లేదని.. తాను పంపించే బార్‌కోడ్‌ను స్కాన్‌ చేస్తే డబ్బు బదిలీ అవుతుందని…

Read More

ఇది అరుదైన సమాచారం

హరిఓం , – – ఇది అరుదైన సమాచారం. దీనినిఈ తరం పిల్లలకు నేర్పించండి. చదివించండి మరియు మనం కూడా మరోసారి మననం చేసుకుందాం……… దిక్కులు(1) తూర్పు,(2) దక్షిణం,(3) పడమర,(4) ఉత్తరం మూలలు(1) ఆగ్నేయం,(2) నైరుతి,(3) వాయువ్యం,(4) ఈశాన్యం వేదాలు(1) ఋగ్వే దం,(2) యజుర్వేదం,(3) సామవేదం,(4) అదర్వణ వేదం పురుషార్ధాలు(1) ధర్మ,(2) అర్థ,(3) కామ,(4) మోక్షా పంచభూతాలు(1) గాలి,(2) నీరు,(3) భూమి,(4) ఆకాశం,(5) అగ్ని. పంచేంద్రియాలు (1) కన్ను,(2) ముక్కు,(3) చెవి,(4) నాలుక,(5) చర్మం. లలిత కళలు(1)…

Read More

Vsaireddy desided to go for self quarantine

In view of the Covid situation I have decided to quarantine myself for a week to ten days as a mark of abundant caution.I will not be available on telephone except for emergencies. — Vijayasai Reddy V (@VSReddy_MP) July 21, 2020

Read More

*ఐపీఎల్‌ కోసం ఇంగ్లాండ్‌తో సిరీస్‌ వాయిదా

*ఐపీఎల్‌ కోసం ఇంగ్లాండ్‌తో సిరీస్‌ వాయిదా!* దిల్లీ: ఐపీఎల్‌కు ముహూర్తం త్వరలోనే ఖరారు కానుందా? టీ20 ప్రపంచకప్‌ ఈ ఏడాది నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో బీసీసీఐ లీగ్‌ నిర్వహణ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. సెప్టెంబరు ఆఖరులో స్వదేశంలో ఇంగ్లాండ్‌తో సిరీస్‌ను వాయిదా వేయనున్నట్లు సమాచారం! పరిమిత ఓవర్ల సిరీస్‌ (మూడేసి వన్డేలు, టీ20లు) కోసం సెప్టెంబర్‌లో ఆ జట్టు భారత్‌కు రావాల్సి ఉంది. 16న సిరీస్‌ షురూ కావాలి. కరోనా మహమ్మారి కారణంగా భారత్‌లో ఇంగ్లాండ్‌…

Read More

‘టిక్‌టాక్‌ ప్రో’ ఎర క్లిక్‌ చేస్తే ఖాతా ఖాళీ

*‘టిక్‌టాక్‌ ప్రో’ ఎర క్లిక్‌ చేస్తే ఖాతా ఖాళీ!* *సైబర్‌ నేరగాళ్ల కొత్త ఎత్తుగడ* *12 కోట్ల మంది టిక్‌టాక్‌ యూజర్లే లక్ష్యంగా గాలం* *ఎస్సెమ్మెస్‌ల ద్వారా యూఆర్‌ఎల్‌ మాల్‌వేర్‌ లింకులు* *క్లిక్‌చేస్తే వ్యక్తిగత సమాచారం గల్లంతు: పోలీసుల హెచ్చరిక* *అటువంటి మెసేజ్‌లు వస్తే సైబర్‌ సెల్‌కు ఫిర్యాదు చేయండి* హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ వేళ సైబర్‌ నేరగాళ్లు రూటుమార్చారు. ఇటీవల ఆరోగ్యసేతు, పీఎం కేర్స్‌ పేరిట నకిలీ రిక్వెస్టులు పంపి ఖాతాలు ఖాళీచేసిన కేటుగాళ్లు.. ఇప్పుడు తమ…

Read More

About Aarogya setu

COVID అప్‌‌‌‌డేట్లు 1.ఆరోగ్య సేతు అంటే ఏమిటి? 3ఆరోగ్య సేతు ఒక డిజిటల్ సేవ, ప్రధానంగా మొబైల్ అప్లికేషన్, దీనిని భారత ప్రభుత్వం అభివృద్ధి చేసింది మరియు COVID-19 సంబంధిత ఆరోగ్య సేవలను భారత ప్రజలతో అనుసంధానించడం లక్ష్యంగా ఉంది. COVID-19 సంక్రమణ ప్రమాదం మరియు ఆరోగ్యంగా ఉండటానికి అనుసరించాల్సిన ఉత్తమ పద్ధతుల గురించి ప్రజలకు తెలియజేయడం ద్వారా భారత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను పెంచడానికి ఇది రూపొందించబడింది, అలాగే COVID కి సంబంధించిన సంబంధిత మరియు…

Read More

COVID-19 కేసుల వివరాలు

Read More

అంతటా ఏ2ఏ వైరస్‌

*అంతటా ఏ2ఏ వైరస్‌* *తెలంగాణలోనూ ఇదే* *నెలల వ్యవధిలో మార్పు* *అంతకుముందు ఏ3ఐ* *విశ్లేషించిన సీసీఎంబీ* *వైరస్‌ జన్యుక్రమ విశ్లేషణలో కీలక పురోగతి* హైదరాబాద్‌: కరోనా వ్యాప్తి గురించి కొత్త విషయాలు వెల్లడవుతున్నాయి. ఇదివరకు పరిశోధనల్లో భారత్‌లో ప్రత్యేకమైన వైరస్‌ సమూహం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించినా.. రెండు నెలలు తిరిగే సరికే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా వ్యాపిస్తున్న వైరస్‌ సమూహమే మనదేశంలోనూ విస్తరిస్తోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. వెయ్యికిపైగా వైరస్‌ నమూనాల జన్యుక్రమాలను కనుగొన్న తర్వాత ఈ అంచనాకు వచ్చారు….

Read More