ఎలక్షన్ ఫలితాల దెబ్బకి అన్న పానీయాలు మానేసిన ఒక అగ్ర నేత..!!

బీహార్ మాజీ సీఎం,ఆర్జేడీ అధినేత లాలూప్ర‌సాద్ యాద‌వ్ అన్నపానీయాలు మానేశారు 👉విషయం లో కి వెళ్తే : బీహార్ లోని మొత్తం 40 లోక్ స‌భ స్థానాల్లో 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో 4స్థానాల్లో విజ‌యం సాధించిన ఆర్జేడీ..ఈ లోక్ సభ ఎన్నికల్లో కనీసం ఒక్క సీటును కూడా దక్కించుకోలేదు.39 స్థానాల్లో ఎన్డీయే విజ‌యం సాధించ‌గా కేవలం 1స్థానంలో మాత్ర‌మే కాంగ్రెస్ విజ‌యం సాధించింది.లోక్ స‌భ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డిన రోజు నుంచి దావా కుంభ‌కోణం కేసులో జైలులో…

Read More
jagan

ఇప్పుడు జగన్ అర్జంటుగా చేయవలసిన పని ఇది…!!?

ఏపీ ముఖ్యమంత్రి జగన్.. వెంటనే చేయాల్సిన అర్జంటు పని ఒకటి ఉంది. 👉🔴అదేంటంటే : ఏపీ సెక్రటేరియట్ వాస్తు మార్పించడం.. అవును మరి.. ఆ వాస్తు సరిగ్గా లేకపోవడం వల్లే ఇప్పుడు చంద్రబాబు ఘోరంగా ఓడిపోయాడట. ఆ వాస్తు సరిచేయించుకోకపోతే రేపు జగన్ పరిస్థితి కూడా అదేనట. ఈ విషయాన్ని ఓ సిద్ధాంతిగారు సెలవిస్తున్నారు. ప్రముఖ వాస్తు సిద్ధాంతి గోటూరి పాములు చెబుతున్నమాట ఇది. అమరావతిలో ప్రభుత్వ కార్యాలయాలు, సెక్రటేరియట్ నిర్మాణాల విషయంలో వాస్తు దోషాలు ఉన్నాయట….

Read More

మే 23న జగన్ గెలిచే ముహూర్తమే ఆ అభిమానిపెళ్లి ముహూర్తం ; పెళ్లి పందిరి లో ఎలక్షన్ల ఫలితాలు చూసేలా స్క్రీన్ లు !!!

తన అభిమాన నాయకుడు జగన్ ఎన్నికల్లో గెలుపొంది.. సీఎం కావటానికి కీలకమైన మే23వ తేదీని తన జీవితంలో గుర్తుండిపోయేలా చేసుకునేందుకు వీలుగా తన పెళ్లిని ఫిక్స్ చేసుకున్నాడు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం గుత్తికొండకు చెందిన చినసుబ్బారావు.. రావమ్మల కుమారుడు రామకోటయ్య.అతనుజగన్ కు వీరాభిమాని . ఈసారి ఎన్నికల్లో ఆయన ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధిస్తారన్న గట్టి నమ్మకం తో ఇదంతా చేస్తున్నాడు. 👉విషయం లోకి వెళితే : రామకోటయ్యకి గ్రామానికి చెందిన మాదగిరి శ్రీనివాసరావు కుమార్తె…

Read More

కంగారూలపై యువీ సింహగర్జన

1..2..3..4..5 కాదు 28 ఏళ్ల నాటి కల. అవును! టీమిండియా రెండోసారి ప్రపంచకప్‌ను ముద్దాడాలన్నది శతకోటి భారతీయుల 28 ఏళ్ల నాటి కల. 2011లో సొంతగడ్డపై లీగ్‌దశను దాటి క్వార్టర్‌ ఫైనల్‌ చేరింది ధోనీసేన. ఫైనల్‌ చేరే క్రమంలో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌ అది. ప్రత్యర్థేమో పసికూన కాదు. నాలుగు సార్లు విశ్వవిజేత. భీకరమైన ఆస్ట్రేలియా. 2003 ఫైనల్లో భారత భంగపాటు పదేపదే కలవరపాటు కలిగిస్తోంది. ఒత్తిడి కొర కొరా చంపేస్తోంది. ఆసీస్‌తో పోరు కంగారు పెడుతోంది….

Read More

నమ్మ లేని వార్త :ఇక గ్రుడ్లు చెట్లకు కాస్తాయ్…

చెట్లకు డబ్బులుని కాయించలేం గాని (కోడి ) గుడ్లు ని కాయించడం ఈజీ అంటున్నారు ఆ శాస్త్రవేత్తలు.వినడానికి విచిత్రం గా ఉన్నా ఇది నిజం అంటున్నారు వాళ్ళు. అంతేకాదు చెట్లకు వంకాయ లు కాయించినంత ఈజీగా కోడిగుడ్లను కూడా కాయించేస్తున్నారు . ఆల్రెడీ అమెరికాలో ఈ గుడ్ల ను అమ్మేస్తున్నారు కూడా. 👉 కోడి గుడ్డు పై భిన్న అభిప్రాయాలు: కోడి గుడ్డుశాఖాహారమా? మాంసాహారమా? ..అని అలోచించి గుడ్డు ని తినని వారికీ ఇప్పుడు కొత్తగా శాఖాహార…

Read More

నోకియా ఫోన్లపై భారీ రాయితీ

నోకియాకు చెందిన పలు స్మార్ట్‌ఫోన్ల ధరలు భారత్‌లో భారీగా తగ్గాయి. నోకియా 8.1, నోకియా 7.1, నోకియా 6.1 ప్లస్, నోకియా 8 సిరోకో ఫోన్లపై గరిష్టంగా రూ.6 వేల వరకు తగ్గించినట్టు సంస్థ పేర్కొంది. నోకియా ఫోన్స్ ఫ్యాన్ ఫెస్టివల్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 24 వరకు ఈ సేల్ కొనసాగనుంది. నోకియా 6.1 ప్లస్, నోకియా 5.1 ప్లస్ స్మార్ట్‌ఫోన్ల ధరలను ఇటీవలే తగ్గించిన నోకియా తాజాగా మరికొన్ని ఫోన్ల…

Read More

Sorry మరియు thanks పదాలు వాడకూడదట.

 Sorry మరియు thanks పదాలు వాడకూడదట. ఈ పదాలకు బదులుగా కొత్త వాడుక పదాలు తీసుకొచ్చాడు tanuku కి చెందిన ఈ వ్యక్తి.. మాయాబజార్ సినిమాలో చెప్పినట్లుగా ఎవరూ సృష్టించే పోతే కొత్త పదాలు ఎలా వస్తాయి అనే డైలాగ్ ఒకటుంటుంది. ఇప్పుడు మీరు తెలుసుకో బోయే పదాలు కొత్త పదాలు కాకపోవచ్చు కానీ మనం కొన్ని సందర్భాల్లో వాడే రెండు పదాలు కి కొత్త నిర్వచనాన్ని ఇస్తాయి, కొన్ని బంధాలకు కొత్త జీవితాన్ని ఇస్తాయి ….

Read More

‘ఏబీసీడీ’ .. స‌రిగ్గా రాయ‌లేదు

చిత్రం: ఏబీసీడీ ట్యాగ్‌లైన్‌: అమెరిక‌న్ బోర్న్ క‌న్‌ఫ్యూజ్డ్ దేశీ 👉న‌టీన‌టులు: అల్లు శిరీష్‌, రుక్స‌ర్ థిల్లాన్‌, భ‌ర‌త్‌, నాగ‌బాబు త‌దితరులు ♦స‌మ‌ర్ప‌ణ‌: సురేష్‌ ప్రొడక్షన్స్‌ అధినేత డి.సురేష్‌ బాబు 👉సంస్థ‌: మధుర ఎంటర్‌టైన్‌మెంట్‌, బిగ్‌ బెన్‌ సినిమాస్‌ ♦ద‌ర్శ‌క‌త్వం: సంజీవ్‌ రెడ్డి ♦నిర్మాత‌లు: మధుర శ్రీధర్‌ రెడ్డి, యష్‌ రంగినేని ♦సంగీతం: జుదా సాందీ ♦సినిమాటోగ్ర‌ఫీ: రామ్‌ ♦ఎడిట‌ర్‌: న‌వీన్ నూలి నిర్మాత‌కు త‌న‌యుడై ఉండీ, త‌న‌దైన శైలిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు అల్లు శిరీష్‌….

Read More

స్నానం ఏ సమయానికి చెయ్యాలో తెలుసుకోండి…

మానవుల్ని పవిత్రులను చేసుకోవడానికి భగవంతుడు అనుగ్రహించినవి జలము మరియు అగ్ని. అగ్ని యొక్క దాహక శక్తి మనల్ని దహింప చేస్తుంది కనుక జలముతో శుద్ధి చేసుకోవడం అందుబాటులో ఉన్న శాస్త్ర సమ్మతమైన విషయంగా చెప్పబడింది. స్నానాలని అయిదు రకాలుగా చెప్పినా ముఖ్యమైన స్నానం మాత్రం నిత్య స్నానం . ప్రతీరోజూ చేసే స్నానాన్ని నిత్య స్నానం.. అంటారు 🔸నిత్య స్నానానికి సమయం ఉంటుందని మీకు తెలుసా : ఔను స్నానానికి సమయం ఉంటుంది. ఒక్కో సమయం లో…

Read More