[the_ad_placement id=”slide”] [the_ad_placement id=”incontent”] [the_ad_placement id=”aftercontent”] మధ్యప్రదేశ్‌లో ఓ మహిళకు ఒకే కాన్పులో ఏకంగా ఆరుగురు శిశువులు పుట్టారని సాక్షి తెలిపింది. షివోపూర్ జిల్లాకు చెందిన మూర్తి మాలే(22) జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం ప్రసవించారు. ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు, నలుగురు మగపిల్లలు పుట్టారు. తక్కువ బరువు కారణంగా ఆడపిల్లలిద్దరూ పుట్టిన కాసేపటికే మరణించారు. మిగతా నలుగురు శిశువులకు ఇంటన్సెవ్ కేర్‌లో చికిత్స అందిస్తున్నారు. ఆరుగురు శిశువుల మొత్తం బరువు కేవలం 3.65 కేజీలు. https://test.teluguwonders.com/category/india/ …