admin

వీళ్ళు ఇల్లు కట్టి పర్యావరణాన్ని.. రక్షిస్తారు……

సాధారణంగా ఎవరైనా ఇల్లు కట్టాలంటే ఇటుకలు సిమెంట్ ఉపయోగిస్తారు. దాని వల్ల పర్యావరణానికి ఏ ఉపయోగం ఉంటుందో లేదో తెలియదు కానీ వీళ్లు కట్టే ఇల్లుమాత్రం పర్యావరణాన్ని రక్షిస్తాయి . ఇల్లు కట్టి పర్యావరణాన్ని ఎలా రక్షించుకోవచ్చు అనుకుంటున్నారా అయితే ఇది చదవండి .. 👉వాళ్ళు వాటర్ బాటిల్స్ తో ఇళ్ళని కడతారు . మనం ప్లాస్టిక్ బాటిల్ లను వాటర్ త్రాగడానికి లేదా వేరే వాటికి ఉపయోగిస్తాం. కానీ వీళ్లు మాత్రం ఏకంగా బాటిల్స్ తో…

Read More

లక్షన్నర..ఏళ్ళ తర్వాత ఆ ప్రాణి మళ్ళీ కనిపించింది..!!

ఎప్పుడో కనుమరుగయిపోయిన జీవులు,వస్తువులు మళ్ళీ కనిపిస్తే ఎవరికైనా ఆశ్చర్యంగా ఉంటుంది. పరిశోధకులకయితే ఇలాంటి విషయాలు పండుగే. 👉విషయం లోకి వెళ్తే 𒐚చాలా కాలం తర్వాత ఒక ప్రాణి మళ్ళీ కనపడింది .అది కూడా వందేళ్లు కాదు.. వెయ్యి ఏళ్లు కాదు. లక్షన్నరేళ్లు. ఊహకు అందనంత కాలం. అప్పట్లో ఈ భూమి మీద ఎగిరిన పక్షి.. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత మనిషి కంట్లో పడటం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అంతరించిపోయిందనుకున్న సదరు పక్షి ఇప్పుడెలా మళ్లీ వచ్చిందన్నది…

Read More

వరుసగా 4వ సారి IPL ట్రోఫీ ని గెలుచుకున్న ముంబై ఇండియన్స్

ఎంతో ఉత్కంఠత తో జరిగిన ఐపీఎల్ 12 ఫైనల్లో ముంబయి జట్టు సంచలనం సృష్టించింది. ముంబయి ఇండియన్స్‌ నాలుగో సారి ఐపీఎల్‌ ఛాంపియన్‌గా అవతరించింది. ఆ జట్టు నిర్దేశించిన 150 పరుగుల లక్ష్యాన్ని అందుకోవడంతో చెన్నై సూపర్ కింగ్స్ సరిగ్గా ఒక్క పరుగు దూరంలో చతికిలపడింది. తక్కువ స్కోర్లే అయినా అద్భుతమైన ముగింపుగా నిలిచింది. చివరి బంతి వరకు విజయం దోబూచులాడింది. బుమ్రా, రాహుల్‌ చాహర్‌ల అద్భుత బౌలింగ్‌ ముంబయిని గెలిపించింది. వాట్సన్‌ పోరాటం వృథా మిగిలింది….

Read More

ఇలా చేస్తే మీ శరీరంలో రక్తం..శాతం టక్కున పెరుగుతుంది…

అనీమియా అంటే రక్తహీనత. ఈ రక్తహీనత అనే సమస్య చాలా మంది లోనే ఉంది .ప్రత్యేకించి గర్భిణీలలో అయితే వాళ్ళ శరీరంలో రక్తశాతం చాలా తక్కువగా ఉంటుందని డాక్టర్లు వాపోతున్నారు. చాలామంది ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య ఇది. కానీ 👉ఇంట్లో ఉన్న వస్తువులతోనేఅనీమియాను అధిగమించడం చాలా ఈజీ అంటున్నారు వైద్య నిపుణులు. అంతేకాదు రక్తం అమాంతం పెరగడానికి చాలా సుళువైన మార్గాలు కూడా చెబుతున్నారు. మరి అవేంటో వినేద్దాం.. 👉ఒక ఆపిల్, ఒక టమోటా కలిపి జ్యూస్‌గా…

Read More

బ్యాలెట్ పత్రాలు బట్టబయలు

పోలింగ్ అనేది ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడంలో ప్రజల అభిప్రాయం ,అది గోప్యంగానే ఉంచుతారు, ఉంచాలి .ఆ గోప్యత కోసం పోలింగ్ రోజు అక్కడి యంత్రాంగం చాలా జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది. కానీ ఆ ప్రాంతంలో యంత్రాంగం ఏమైందో ఏమో రెండు బ్యాలెట్ పత్రాలు బయటకు వచ్చాయి. విషయంలోకి వెళితే 😳సామాజిక మాధ్యమాల్లో బ్యాలెట్‌ పత్రాలు : మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర మండలం డోకూర్‌ ఎంపీటీసీ స్థానం పరిధిలోని పోలింగ్‌ కేంద్రాలకు చెందిన రెండు బ్యాలెట్‌ పత్రాలు (జడ్పీటీసీ, ఎంపీటీసీ)…

Read More

ఇండియాలో ఆ ఉగ్రవాద సంస్థ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పరిచిందా..??

ఉగ్ర‌వాద సంస్థ ఐసిస్ చేసిన ఒక ప్ర‌క‌ట‌న ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా ఆందోళ‌న రేకెత్తిస్తోంది. అంత‌ర్జాతీయంగా క‌ల‌క‌లం సృష్టిస్తున్న క‌ర‌డుగ‌ట్టిన ఉగ్ర‌వాద సంస్థ ఐసిస్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. 🔴‘విలయ ఆఫ్ హింద్’ : ఇండియాలో తాము ఓ ‘ప్రావిన్స్’ను ఏర్పాటు చేశామని ఉగ్రవాద సంస్థ ఐసిస్ సంచలన ప్రకటన చేసింది. ఆ ప్రావిన్స్​కు ‘విలయ ఆఫ్ హింద్’గా పేరు పెట్టినట్లు వెల్లడించింది. కాశ్మీర్‌‌లో శుక్రవారం జరిగిన ఎన్‌‌కౌంటర్‌‌లో ఇష్ఫాక్ అహ్మద్ సోఫి అనే ఉగ్రవాది హతమైన తర్వాత…

Read More

 కాంగ్రెస్ గూటిలోకి కేసీఆర్

కెసిఆర్ మళ్లీ కాంగ్రెస్ని బలపరచ పోతున్నారా రాజకీయ పరిణామాలు చూస్తే ఔను అనిపిస్తుంది. ఆంధ్ర తెలంగాణ విభజన సమయంలో కూడా అప్పటి కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉండటంతో తెలంగాణ విభజన ఏర్పాటులో కెసిఆర్ కి సహాయం చేసింది .ఆ తర్వాత కాంగ్రెస్సె లేకుండా పోయింది ,కానీ ఇప్పుడు కేంద్రంలో మోడీ వ్యతిరేక వాతావరణం ఉండడంతో బిజెపి నేత ఇతర పార్టీలను బలపరచడానికి కేసీఆర్ సిద్ధమయ్యారు అది కాంగ్రెస్సే కాబట్టి కాంగ్రెస్ని బలపరచడానికి ప్రిపేర్ అవుతున్నారు .కెసీఆర్ చూపు…

Read More

AC ఏకంగా 5 మంది ప్రాణాలు తీసింది..

సౌకర్యం కోసం వాడే ఆ గృహోపకరణం ఒక కుటుంబాన్ని స్వర్గానికి పంపేసింది. ఉత్తర్ ప్రదేశ్‌లో లక్నో లో గతంలో ఈ విషాదం చోటుచేసుకుంది. 👉ఒకే కుటుంబానికి చెందిన ఐదుమంది నిద్రిస్తున్న సమయంలో శాశ్వతంగా కన్నుమూశారు. మృతిచెందిన వారిలో ఆరు నెలల పసికందు కూడా ఉన్నాడు. ఓ ఇంట్లో వీరంతా నిద్రిస్తున్న సమయంలో అగ్నిప్రమాదం సంభవించడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన లక్నోలోని ఇందిరానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 🔅సంఘటన : సుమిత్ సింగ్, అతని…

Read More

మీరు తీసుకునే ఆహారాన్ని ఇవి తినేస్తాయ్…

అవును మీరు తీసుకునే ఆహారాన్ని అవి తినేస్తాయ్.అవి నులిపురుగులు.కానీ చాలా మందికి వీటి వల్ల జరిగే నష్టాలు తెలియవు. నులిపురుగుల పై అవగాహన కు సంబంధించి ప్రభుత్వాలు కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నాయి. ఏటా నులిపురుగులకు సంబంధించి నిర్మూలన దినోత్సవాలను కూడా ప్రభుత్వం నిర్వహిస్తూనే ఉంది.పిల్లలు ఎక్కువగా ఎదుర్కొనే సమస్యల్లో ఒకటి నులిపురుగులు. పిల్లల్ని ఆరోగ్యాన్ని ఇవి పూర్తిగా దెబ్బతీస్తాయి. అసలు ఇవి శరీరంలోకి ఎలా ప్రవేశిస్తాయి. ఒకవేళ ప్రవేశిస్తే ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయో…

Read More