admin

వీకెండ్ ఫార్మింగ్ :సొసైటీ లో ఇది మహర్షి తీసుకొచ్చిన కొత్త ట్రెండా..!!?

సినిమాలు చూసి వాటిని రియల్ లైఫ్ లో కూడా ఫాలో అయ్యే వాళ్ళు చాలా మందే. ఎందుకంటే ఆ సినిమాల్లోని ఏదోక విషయం..ఆ followers ని ఆకర్షిస్తుంది. తాజాగా ‘మహర్షి’ కాన్సెప్ట్ ని కూడా కొంత మంది ఫాలో అవుతున్నట్టు తెలుస్తుంది. 👉విషయం లోకి వెళ్తే : సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘మహర్షి’ ఈ నెల 9 వ తారీఖున విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు టాక్ ఎలా ఉన్నా ఒక…

Read More

40 ఏళ్లకో సారి పూచే ఈ పూలు.. పూసిన చోట కరువు ని తెస్తాయి.!!!

ఈ పూలు అవి పూసిన చోట కరువుని సృష్టిస్తాయా.. అసలేంటా సంగతి అంటే ; ♦40 ఏళ్ళకి ఒకసారి పూచే వెదురు పూలు : ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌తో పాటు అటవీప్రాంతమంతటా చాలా ఏళ్ల తరువాత వెదురు పూలు కనిపిస్తున్నాయి. ఈ పూలను చూసిన గ్రామస్తులు ఒక వైపు ఉత్సాహం వ్యక్తంచేస్తుండగా, మరోవైపు ఇది రానున్న విపత్తుకు చిహ్నమని భావిస్తూ ఆందోళన చెందుతున్నారు. వెదురుపూలు విరగబూసిన సమయంలో కరువు సంభవిస్తుందని ఇక్కడి వృద్ధులు చెబుతుంటారు. కాగా 👉వీటి ఉపయోగం…

Read More

వేసవి లో “మామిడి “తింటే “జబ్బు” మాయం 

మామిడి కాయల సీసన్ రానే వచ్చేసింది. పచ్చి మామిడి తో పచ్చడి చేసుకుంటాము, పప్పులో కూడ వేసుకుంటాము. వాటిని ఏలా తిన్నా ఆరోగ్యమె అని అని పోషక నిపుణులు చెప్తున్నారు. ” పచ్చి మామిడి ” తో ఆరోగ్య చిట్కాలు -> కళ్ళని ఆరోగ్యంగా చూసుకుంటుంది. ->శరీరంలో కొవ్వు ను కరిగిస్తాయి. -> కాన్సర్ లక్షణాలని తగ్గిస్తాయి. -> చర్మ సమస్యలు రాకుండా చేస్తాయి. -> రోగ నిరోధక శక్తి తగ్గించి, రక్త శాతాన్ని పెంచుతాయి. ->…

Read More

 జియో కస్టమర్లకు మరో శుభవార్త

రిలయన్స్ జియో తమ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. తమ కస్టమర్లకు ప్రైమ్ మెంబర్‌షిప్ సబ్‌స్క్రిప్షన్ మరో ఏడాది పాటు ఉచితంగా ఇస్తున్నట్లు ప్రకటించింది. అంటే సబ్‌స్క్రిప్షన్ ఏడాది పాటు పొడిగించింది. దీంతో జియో యూజర్లు ప్రైమ్ సభ్యత్వం కింద ఏడాది పాటు జియో టీవీ, జియో సినిమా, జియో సావన్, జియో క్లౌడ్ వంటి సేవలు ఉచితంగా పొందవచ్చు. 🔸ప్రైమ్ మెంబర్‌షిప్ పొడిగింపు : జియో ప్రైమ్ మెంబర్‌షిప్ సభ్యత్వం ఖరీదు ఏడాదికి రూ.99. అయితే ఉచితంగానే…

Read More

 ఒక యుద్ద నౌక కోసం ఆ 2 అగ్ర దేశాల మధ్య యుద్ధం రానుందా…

గత కొద్ది రోజులుగా అమెరికా, ఉత్తరకొరియా మధ్య పరిస్థితులు మరోసారి దిగజారుతున్నట్టు కనిపిస్తున్నాయి.. ♦కారణం ఏంటంటే : అమెరికా మొట్టమొదటి సారిగా ఉత్తరకొరియాకు చెందిన నౌకను స్వాధీనం చేసుకుంది. దాంతో అమెరికా పై కొరియా అధ్యక్షుడు గుర్రుగా ఉన్నాడు. 👉ఉత్తరకొరియా హెచ్చరిక : అమెరికా అక్రమంగా స్వాధీనం చేసుకున్న తమ కార్గో నౌకను ( వైస్‌ ఆనెస్ట్‌) వెంటనే తమకు అప్పగించాలని ఉత్తరకొరియా హెచ్చరించింది. 👉అమెరికా స్పందన : అంతర్జాతీయ ఆంక్షలను ఉల్లంఘిస్తూ ఉత్తరకొరియా నౌక ప్రయాణించడంతోనే…

Read More

భళ్లాల దేవుడు..శివ పుత్రుడి లా మారిపోయాడు….

తాజాగా బైటకు వచ్చిన రానా లుక్ ఒకటి..చర్చనీయాంశమయ్యింది .ఆ ఫోటో లో ఆయన లుక్ చూస్తుంటే మరోసారి తన సినిమాతో ప్రేక్షకులను మాయ చేయడం ఖాయం లా అనిపిస్తోంది. గతం లో పాత్రకు తగ్గట్టు శరీరాకృతిని మార్చుకోవడం అనేది హాలీవుడ్ లో ఎక్కువగా కనిపించేది. తర్వాత బాలీవుడ్ లో ఆమీర్ ఖాన్.. కోలీవుడ్ లో కమల్.. విక్రమ్ లాంటి వారు బాడీ ట్రాన్స్ ఫార్మేషన్స్ తో ప్రేక్షకులను షాక్ కు గురి చేసేవారు. ఇక ఈ ట్రెండ్…

Read More

స్మార్ట్ ఫ్యాన్..వచ్చేసింది..ఇది మీరు తిరగమంటే తిరుగుతుంది…ఆగమంటే ఆగుతుంది..

స్మార్ట్ ఫోన్ కాదండి, ఇది స్మార్ట్ ఫ్యాన్..ఇప్పటికే మార్కెట్లోకి రకరకాల ఫ్యాన్స్ వచ్చేశాయి. ఇది ఇంకొకటి . ఈ నేపద్యం లోనే మరో స్మార్ట్ ఫ్యాన్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. 👉👉ఈ ఫ్యాన్ ప్రత్యేకత : ఈ ఫ్యాన్ పిలిస్తే ఆన్ అవుతుంది.. ఆగిపో.. అంటే ఆగిపోతుంది. 👉ఇలా పని చేస్తుంది : ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ) సపోర్ట్‌తో ఓరియంట్ ఎయిరోస్లిమ్ ఫ్యాన్ ఇది. ఈ ఫ్యాన్ ఆపరేట్ చేసేందుకు స్విచెస్ అవసరం లేదు. పిలిస్తేచాలు ఆన్ అవుతుంది…..

Read More

కాంగ్రెస్ తో దోస్తీ, కానీ ప్రధాన పీఠం మాత్రం??

– > కాంగ్రెస్ తొ పొత్తు పెట్టుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని TRS అధికార ప్రతినిధి రసూల్ ఖాన్ తెలిపారు. -> కానీ ప్రధాన పీఠాన్ని మాత్రం ఆ పార్టీ కి ఇవ్వబోమన్నారు. -> ప్రాంతీయ పార్టీ లే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నారు. కేసీఆర్ కాంగ్రెస్ కు దగ్గర అవుతున్నారు అని ఇటీవల జోరుగా ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలో నే TRS అధికార ప్రతినిధి అబిద్ రసూల్ ఖాన్ ఆసక్తికర ప్రకటన చేసారు. ఎన్నికలు ఫలితాల…

Read More

రిలీజ్ డేట్ ఇదే ” సైరా “

మెగాస్టార్ ” చిరంజీవి ” హీరో గా నటిస్తున్న చిత్రం ” సైరా “. ఈ చిత్రం షూటింగ్ చివరి దశకి చేరుకుంది. క్లైమాక్స్ కు సంబంధించే షూట్ చేసే సెట్ అగ్ని కి ఆహుతి ఐనా సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం మీద అంచనాలు భారీగా గా ఉన్నాయి. ” సైరా ” రిలీజ్ డేట్ ఎప్పుడు అనే దాని పై అనేక అనుమానులు ఉన్నాయి. వీటికి చెక్ పెడుతూ సైరా…

Read More