admin

పాకిస్తాన్ ప్రజలకి తీవ్ర గడ్డుకాలం…

పాకిస్తాన్ రూపాయి మే నెలలో 29 శాతం పడిపోయింది. ఆసియా 13 కరెన్సీల్లో ఇదే ఎక్కువగా పడిపోయింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే 153 రూపాయల వద్ద ట్రేడవుతోంది. అలాగే ద్రవ్యోల్బణం పెరుగుదల నేపథ్యంలో అక్కడి సెంట్రల్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లను 12.25 శాతానికి పెంచింది. ఆర్థిక వృద్ధి కూడా 2.9 శాతానికి పడిపోవచ్చని ఐఎంఎఫ్ అంచనా వేసింది. గతేడాది ఆర్థిక వృద్ధి 5.2 శాతంగా ఉంది. 🔴పాకిస్తాన్ కి తీవ్ర గడ్డు కాలం :పాకిస్తాన్ తీవ్ర…

Read More

సీఎం.జగన్ కొత్త కేబినెట్ వివరాలు..

ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం పూర్తి వివరాలు వచ్చేశాయి. ముఖ్యమంత్రి జగన్ కేబినెట్‌లో 25 మంది స్థానం సంపాదించారు. 🔴అన్ని కులాలవారికి స్థానం :వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తన కేబినెట్‌లో అన్ని సామాజిక వర్గాలకు ప్రాతినిథ్యం కల్పించారు. 👉బీసీలకు పెద్దపీట వేశారు. ఎనిమిది మంది బీసీలకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. 👉 రెడ్డి, కాపు సామాజిక వర్గానికి నాలుగేసి కేబినెట్‌ బెర్త్‌లు కేటాయించారు. 👉ఎస్సీలకు 5 మంత్రి పదవులు కేటాయించారు. 👉క్షత్రియ, కమ్మ, వైశ్య, మైనారిటీ సామాజిక వర్గాలకు…

Read More

యూట్యూబ్ ని షేక్ చేస్తున్న బెల్లంకొండ సినిమా

నిర్మాత బెల్లంకొండ గణేష్ తనయుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పటి వరకు సరైన సరైన హిట్ లు లేకపోయినా ఒక నిర్మాత కొడుకు కావడంతో వరుసగా సినిమా ఛాన్సులను అందిపుచ్చుకుంటున్నాడు. కానీ ఏ ఒక్క సినిమా కూడా సరైన ఫలితాన్ని ఇవ్వలేకపోతున్నాయి. 🔴శీను కెరీర్లో ఇప్పటివరకు హిట్స్ : ఇప్పటివరకు తన కెరీర్లో హిట్స్ అంటే అల్లుడు శీను జయ జానకి నాయక మాత్రమే అవి కూడా సోసో గాని ఆడాయి. మిగిలినవన్నీ బిలో…

Read More

తండ్రి కోసం దేశ ప్రధానికి 36 లేఖలు రాసిన ఒక కుర్రోడు..

భర్త ప్రాణాన్ని తిరిగి సంపాదించిన సతీ సావిత్రి గురించి విన్నాము. తండ్రి గురించి ప్రభుత్వంతో పోరాడిన కొడుకు కథ విన్నామా..!! లేదు కదా ..అయితే రండీ విషయం లో కి వెళ్దాం : 🔴ఉత్తరప్రదేశ్‌ స్టాక్‌ ఎక్సైంజ్‌(యూపీఎస్‌ఈ)లో ఒక వ్యక్తి ఉద్యోగం చేసేవాడు. కొందరి కుట్రల వల్ల పాపం అతను ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చింది. 🔴 తండ్రి ఉద్యోగం కోసం ప్రధానికి 36 లేఖలు: 8వ తరగతి చదువుతున్న ఆ వ్యక్తి కొడుకు తన నాన్న జాబ్‌ తిరిగి…

Read More

ఓడిపోవడం ఇష్టం లేక ఓడి పోయిన మయా..నాగరికత..*కోటి 50 లక్షల మంది ఒకే సారి సరస్సు లో…

సుమారు కోటి యాభై లక్షల జనాభా ఉన్న మయా నాగరికత ఒకటి ఉందని ఎవరికైనా తెలుసా.. . ఈ మధ్యే ఆ నాగరికతకు సంబంధించిన 60వేల శిథిలాలు బయటపడ్డాయి. 🐾 ఆ నాగరికత విశేషాలు మీ కోసం: మయా..నాగరికత 3వేల ఏళ్ల క్రితం గ్వాటెమాల అడవుల్లో విస్తరించిన గొప్ప నాగరికత. ప్రపంచానికి తెలియకుండా దట్టమైన అడవులు, భారీ కొండల్లో దాగిన మయా.. మధ్యయుగం నాటి ఇంగ్లండ్ విస్తీర్ణం కన్నా రెట్టింపు విస్తీర్ణంలో ఈ నాగరికత విలసిల్లింది. మయా…

Read More

కిల్లర్ రివ్యూ : హిట్ కొట్టిన కిల్లర్

విజయ్ ఆంటొని… ఈ మధ్య తెలుగు ప్రేక్షకులను పూర్తి స్థాయిలో ఎంటర్టైన్ చేయలేకపోతున్నాడు. ‘బిచ్చగాడు’ తర్వాత ఆ రేంజ్ హిట్ ని అందుకోవడానికి శతవిధాల ప్రయత్నించాడు తాజాగా అర్జున్ తో కలిసి ఓ థ్రిల్లర్ సినిమా చేసి సక్సెస్ కూడా అయ్యాడు. క్రైం థ్రిల్లర్ గా తెరకెక్కిన ‘కిల్లర్’ ఈ రోజే థియేటర్స్ లోకి వచ్చింది. మరి ఈసారి విజయ్ ఆంటొని ఎలా మెప్పించాడో… చూద్దాం. 🔎కథ : వైజాగ్ భీమిలి బీచ్ రోడ్ లో ఒక…

Read More

రైల్లో ఏసీలు పనిచేయడం లేదని నిరసనగా రైల్వే ఉద్యోగులను 92 కిలోమీటర్లు తీసుకొచ్చిన ప్రయాణికులు

నిత్యం రద్దీగా కిటకిటలాడుతూ ఉండే సాధారణ రైలు పెట్టెలో ప్రయాణించడం ఇష్టంలేని వారు మరింత సౌకర్యవంతమైన ప్రయాణం కోసం ఏసీ కోచ్ లను బుక్ చేసుకుంటారు. వారు ముఖ్యంగా సౌకర్యాన్ని కోరుకుంటారు. వారి సౌకర్యానికి ఆటంకం కలిగితే అంత ఖర్చు పెట్టి ప్రయాణిస్తున్నందుకు వారిలో అసహనం పెరిగిపోతోంది . రైలు రిజర్వేషన్ చేయించుకుని ఏసీ కోచ్‌లో ప్రయాణాలు చేసే వారి లెక్క ఇలాగే ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో ఏసీ పనిచేయకపోతే వారికి తీవ్ర అసౌకర్యం కలుగుతుంటుంది. 👉ఏసీ…

Read More

గూగుల్ పే యాప్ ఇక ఆగి పోనుందా…

ఈ ఏడాది మార్చి 20 న ఆర్బీఐ విడుదల చేసిన అఫీషియల్ పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్స్ లిస్ట్ లో గూగుల్ పే పేరే లేదట. 🔴గూగుల్ పే: గూగుల్ తేజ్.. పేరు మారి ఇప్పుడు గూగుల్ పే అయింది. అయితే.. ఈ పేమెంట్ యాప్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. కేవలం మొబైల్ నెంబర్ తెలిస్తే చాలు.. ఎదుటి వ్యక్తికి డబ్బులు పంపించవచ్చు. ఆ వ్యక్తి మొబైల్ నెంబర్ కు లింక్ అయిన అకౌంట్ లో…

Read More

త్వరలో విడుదల చేసేందుకు రెడీగా ఉన్న మోడల్ ఫోన్ పోయింది తెచ్చిన వారికి 4 లక్షలు

తమహానర్ఉద్యోగి జర్మనీలో పోగొట్టుకున్న ఫోన్ ని వచ్చే నెల 21లోపు తెచ్చినవారికీ భారీ ఆఫర్..ప్రకటించిన ఓ కంపెనీ పోయిన ఫోన్ ని తిరిగితీసుకువస్తే 4 లక్షల క్యాష్ ప్రైజ్ ఇస్తుందట.ఆ తర్వాత తీసుకోబోమని కూడా ప్రకటన చేసిందా కంపెనీ. సాధారణంగా మన మొబైల్ ఫోన్లు పోతే చాలా ఇబ్బంది పడిపోతాం. మన కాంటాక్టులు, బ్యాంకు ఖాతా వివరాలు అన్నీ దానితోనే ముడిపడి ఉంటాయి కాబట్టి నానా కష్టాలను ఎదుర్కొంటాం. తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్, ఫోన్ తయారీ కంపెనీ…

Read More