admin

యువతరాన్ని నిషాలో ముంచి నిర్వీర్యం చేస్తున్న మరొక మాదక ద్రవ్యం ఈ ఫెవ

#ఫెవికాల్ SR 505           ఇప్పుడు యువతరాన్ని నిషాలో ముంచి నిర్వీర్యం చేస్తున్న మరొక మాదక ద్రవ్యం ఈ ఫెవికాల్ SR 505. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. కైనీ సిగరెట్ గంజాయి అల్కహాల్ గుట్కాలకు మించిన ప్రాణాంతక మాదక ద్రవ్యం ఇది. కేవలం నలభై రూపాయలకే ఫెవికాల్ డబ్బా మార్కెట్లో లభించడంతో ఇప్పుడు కాలేజీ విద్యార్ధులు మాత్రమే కాదు స్కూలు పిల్లలు, గృహిణులు సైతం దీనికి బానిసలవుతున్నారు.  …

Read More

ఇది నిజం : ఆధార్ ఉంటే చాలు..2 లక్షల రూపాయలు…

అనిల్ అగర్వాల్ ఇటీవల ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో కొన్ని వ్యాఖ్యలు చేశారు. సహజ వనరులు, ఎలక్ట్రానిక్స్‌ రంగాలకు భారీ ఉపాధి అవకాశాలను సృష్టించే సామర్థ్యాలున్నట్టు చెప్పారు. మినరల్స్, ఆయిల్, గ్యాస్‌ నిక్షేపాలను మరింత పెద్ద ఎత్తున వెలికి తీయాల్సిన అవసరాన్నిఆగర్వాల్ గుర్తు చేశారు. దేశంలో దాగి ఉన్న వనరులను వెలికి తీయాలని, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రభుత్వరంగ సంస్థలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని అనిల్ అగర్వాల్ అన్నారు. 🔴భారత దేశ పరిస్థితి పై…

Read More

మాంసాహార మొక్కలు…!!!

భూమి పుట్టినప్పటి నుంచీ ఉన్న ఆ మొక్కలు… చిన్న చిన్న కీటకాల్ని మాత్రమే ఆరగిస్తాయి. సన్ డ్యూస్, వీనస్ ఫ్లెట్రాప్ లాంటి మొక్కలు… కీటకాల్ని ఆకర్షిస్తుంటాయి. ఏదైనా కీటకం తమపై వాలగానే… దాన్ని బలవంతంగా లోపలికి లాగేసుకొని చంపేస్తాయి. ఆ కీటకంలో గుజ్జును, మాంసాన్నీ పీల్చేస్తాయి. 🔴కొత్త రకం violent మొక్కలు : తాజాగా కెనడాలోని… అంటారియో శాస్త్రవేత్తలు మాత్రం… కొత్త రకం మొక్కల్ని కనుక్కున్నారు. అవి ఎంత ప్రమాదకరమైనవంటే… పెద్ద పెద్ద తొండలు, సాలమాండర్లను కూడా…

Read More

అమ్మాయిలు అందంగా ఉంటే పన్ను!!

సాధారణం గా ఫైన్లు ఎందుకు వేస్తారు..ఏదైనా తప్పు చేసినందుకు వేస్తారు. 👉 హెల్మెట్ పెట్టుకోలేదని.. సీటు బెల్ట్ పెట్టుకోలేదని..నో పార్కింగ్ ప్లేస్ లో వాహనాలు పార్కు చేసారని. ట్రిఫుల్ రైడింగ్కు.. రాంగ్ రూట్లో వాహనాలు నడుపుతున్నారని ఫైన్ వేయటం తెలిసిందే. అది మాములే. 🔴కొత్త రకం ఫైన్ ఇది : అందుకు భిన్నంగా ఎప్పుడూ ఎక్కడా వినని విధంగా కొత్త రకం ఫైన్ వేసాడు.దాని వల్ల అతని టోపీ కే ముప్పొచ్చింది. 🔴వివరాల్లోకి వెళ్తే : అందంగా ఉందన్న…

Read More

పక్షుల ప్రయాణం…అద్భుతం!!

దేవుడు సృష్టించిన ఈ ప్రకృతి లో ఎన్నో అద్భుతాలు… మరెన్నో వింతలూ.. విశేషాలూ.. అందులో పరమాద్భుతం పక్షుల వలస . పక్షుల వలస అనేది ఇప్పటి వరకూ అంతుచిక్కని ఒక రహస్యం . అవి ఒక ధ్రువం నుండి మరో ధ్రువానికి లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. తిరిగి దారిమరిచిపోకుండా వాటి సొంత ప్రాంతానికి వెళ్లిపోతాయి… . తమకు ఏమాత్రం తెలియని ప్రాంతాలనూ పలకరించి వస్తుంటాయి. ఈ క్రమంలో పర్వతాలు, సముద్రాలు, ఎడారులు.. అన్నింటినీ సులువుగా దాటిపోతుంటాయి. అయితే…

Read More

ఒక్క రూపాయి మాత్రమే…

ఒడిశా ప్రభుత్వం తమ రాష్ట్రంలో పౌష్టికాహారం.. పోషక వినియోగం కోసం వినూత్న నిర్ణయం తీసుకుంది. 🔴రేషన్ లో 1రూపాయి కే రాగులు : ప్రజా పంపిణీ వ్యవస్థ (రేషన్ షాపులు) ద్వారా కేవలం ఒక్క రూపాయికే కిలో రాగులును ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చీఫ్ సెక్రటరీ ఆదిత్య ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పైలట్ ప్రాజెక్టు కింద అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 🔴జులై నుంచిఈప్రాంతాల్లో : పైలట్ ప్రాజెక్టులో భాగంగా కొన్ని ప్రాంతాలలో దీనిని…

Read More

RRR సినిమా… విభేదాలు!!

ఆర్ఆర్ఆర్ సినిమాపై భారీ హైప్ ఉండటంతో కొందరు వ్యక్తులు కావాలనే కొన్ని వార్తలు పుట్టించి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు అని మొన్నటి వరకూ అనుకున్నారు. కానీ షూటింగ్ మొదలు పెట్టినప్పటి నుండి అన్ని అపశకునాలే కనిపించడం తో ఇక షూటింగ్ ని నిలిపివేయనున్నట్టుగా తెలుస్తుంది… 🔶దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న భారీ మల్టీస్టారర్ సినిమా ఆర్ఆర్ఆర్. ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టి జక్కన్న ఈ సినిమాను ప్రకటించాడో అప్పటి నుంచే ప్రేక్షకుల్లో ఉత్కంఠ మొదలైంది. బాహుబలి…

Read More

కులం పేరుతో.. మరో ప్రేమ జంట బలి. .

వారిద్దరి మనసులు ఒకటయ్యాయి. కానీ వారిద్దరి కులాలు మాత్రం వేరు అవడం వల్ల అది వారిద్దరిని కబళించేసింది. 🔴విషయంలోకి వెళ్తే : తమ కులాంతర వివాహానికి పెద్దలు అంగీకరించరనే ఉద్దేశంతో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. నల్లగొండ జిల్లా కొరతాండ చిల్లాపురం గ్రామానికి చెందిన కొర్రా మోహన్‌ నాయక్‌(25) హైదరాబాదులోని ఎల్బీనగర్‌లో ఉంటూ క్యాబ్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతంలోని శ్రీనివాసనగర్‌ కాలనీలో నివసించే స్వర్ణలత(21) బీటెక్‌ చదువుతుంది.. 🔴పరిచయం కాస్తా ప్రేమగా మారింది : రెండేళ్ల…

Read More