admin

గేమ్ ఓవర్ రివ్యూ

Teluguwonders: థ్రిల్లర్ సినిమాలకు భిన్నంగా వీడియో గేమ్ బ్యాక్ డ్రాప్‌లో ఓ విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్‌లుక్ నుంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. రిలీజ్‌కు ముందే ఆసక్తి రేకెత్తించి, ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి Game Over లో తాప్సీ ఆడిన గేమ్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిందా.. లేక బోర్ కొట్టించిందా..అనేది చూద్దాం.. 👉కథ : వీడియో Game డెవలపర్ అయిన స్వప్న తల్లితండ్రులకు దూరంగా కోకాపేట‌లో నివసిస్తూ ఉంటుంది. ఆమె…

Read More
saptagiri

వజ్ర కవచదర గోవిందా : రివ్యూ

న‌టీన‌టులు: స‌ప్త‌గిరి, వైభ‌వి జోషి, శ్రీనివాస్ రెడ్డి జ‌బ‌ర్ద‌స్త్ బ్యాచ్ డైర‌క్ష‌న్: అరుణ్ ప‌వార్ నిర్మాతలు: న‌రేంద్ర‌, జివియ‌న్ రెడ్డి సంగీతం: బుల్గానియ‌న్ విడుదల తేదీ: జూన్ 14, 2019 కమెడియన్ గా కెరీర్ ప్రారంభించిన స‌ప్త‌గిరి `స‌ప్తగిరి ఎక్స్ ప్రెస్`తో హీరోగా మారాడు. తాజాగా `వ‌జ్ర‌క‌వ‌చ‌ధ‌ర గోవింద‌` సినిమాతో మ‌రోమారు హీరోగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. అరుణ్ ప‌వార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ చిత్రం ఈ రోజు విడుద‌లైంది. మ‌రి ప్రేక్ష‌కుల‌ను ఏ మేర‌కు ఆక‌ట్టుకుంటుందో…

Read More

మీ పిల్లలకు లిచి(Lichi Fruit) పెడుతున్నారా..కాస్త జాగ్రత్త..

🔰లిచి ఫ్రూట్ : విదేశాలతో పాటు మన దేశ మార్కెట్లోనూ లభించే ఈ లిచి పండ్లలో సాట్యురేటెడ్ ఫ్యాట్, సోడియమ్, కొలెస్టరాల్ తక్కువగా ఉంటాయి కాబట్టి బరువు తగ్గేందుకు పనికి వస్తాయి.దీనిలో 125 క్యాలరీల శక్తి వుంటుంది. ఈ పండ్ల లో విటమిన్ సి, కాపర్ అధికంగా ఉంటాయి. ఈ పండ్ల నుండి తీసిన లిచి జ్యూస్ చాలా టేస్ట్‌గా ఉంటుంది. చైనా దక్షిణ ప్రాంతంలోLichi Fruits బాగా పండుతాయి. ఈ పండ్లను తీసుకోవడం ద్వారా బరువు…

Read More

నాగార్జున Lip Lock..!

నాగ్‌, రాహుల్ ర‌వీంద్ర‌న్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రం మ‌న్మ‌థుడు 2. ర‌కుల్ ప్రీత్ సింగ్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్‌, స‌మంత అతిధి పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్ర టీజ‌ర్‌ని నిన్న విడుద‌ల చేశారు. ఇందులో పెళ్ళికాని మ‌ధ్య వ‌య‌స్కుడిగా నాగ్ న‌ట‌న అభిమానుల‌ని ఆక‌ట్టుకుంది. డైలాగ్స్ కూడా ఫన్నీగా ఉన్నాయి.సినిమాలో నాగార్జున లుక్ పరంగా చాలా యంగ్ గా కనిపిస్తున్నారు.నాగార్జున మాత్రమే కాదు అక్కినేని ఫ్యామిలీ హీరోలు అంతా…

Read More

రాజు గారి గది ఫ్యాన్స్ రెడీగా ఉండండి..

Teluguwonders: ఒక ప్రక్క నవ్విస్తూ, ఒక ప్రక్క భయ పెడుతూ, మరో ప్రక్క మెసేజ్ ఇస్తూ తెరకెక్కిన Rajugari gadhi సిరీస్ లో వచ్చిన రాజుగారి గది , రాజుగారి గది 2 సినిమాలు ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకున్నాయి. 🎃రాజుగారి గది : (ఫస్ట్ పార్ట్‌) ఓంకార్ సోదరుడు అశ్విన్, ధన్య బాలకృష్ణన్ జంటగా నటించిన సస్పెన్స్,హార్రర్ ,ఎంటర్టైనింగ్ మూవీ చిన్న సినిమా గా వచ్చి పెద్ద హిట్ అయ్యింది. అప్పట్లో ఈ సినిమా మంచి కలెక్షన్స్ నే…

Read More
passport

త్వరలో..మీ పాస్ పోర్ట్ లు..మారబోతున్నాయ్..!!

Teluguwonders: ఇకపై పాస్‌పోర్టులకు మరిన్ని భద్రతా ప్రమాణాలు జోడించి చిప్‌ ఆధారిత ఈ – పాస్‌పోర్ట్‌ జారీ చేయబోతున్నట్టు ప్రభుత్వం తెలిపింది . త్వరలో పాస్‌పోర్టుల్లో ఎలక్ట్రానిక్ చిప్స్ తీసుకురావాలని ప్రభుత్వం అనుకుంటోంది. 📌E- పాస్‌పోర్ట్‌ అంటే : ప్రస్తుతం ఇస్తున్న పాస్ పోర్టులను 2013వ సంవత్సరం నుంచి గోస్ట్ ఇమేజ్‌(డిజిటల్ ఫొటో)తో అందిస్తున్నారు. అయితే వాటి స్థానంలో చిప్స్ వస్తాయి. 👉ఈ చిప్‌లో పర్టికులర్ వ్యక్తి యొక్క బర్త్ డే, తల్లిదండ్రుల పేర్లు, పూర్తి చిరునామా,…

Read More

విక్రమార్కుడు మళ్లీ రాబోతున్నాడు

Teluguwonders: 23-జూన్-2006 లో ఎస్. ఎస్. రాజమౌళి దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ నటించిన `విక్రమార్కుడు’ విడుదలై ఎంతటి సెన్సేషన్ సృష్టించిందో తెలిసిందే. ఇందులో రవితేజ, అనుష్క ముఖ్యపాత్రల్లో నటించారు. ఎం. ఎం. కీరవాణి సంగీత దర్శకత్వం వహించారు.అత్తిలి సత్తి అండ్ విక్రమ్ రాథోడ్ గా గా రవితేజ అసమాన నటనకు అభిమానులు బ్రహ్మరథం పట్టిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకి సీక్వెల్ స్టోరి రెడీ అవుతోందంటూ ఏళ్ల తరబడి ప్రచారం సాగుతూనే ఉంది. అసలు ఆ…

Read More

7800 కాంతి సంవత్సరాల దూరంలో.. అద్భుతం చేసిన ఒక కృష్ణ బిలం (BLACK HOLE)

Teluguwonders:  భూమికి 7800 కాంతి సంవత్సరాల దూరంలోని ‘వి404 సైగ్నిస్‌’ అనే బ్లాక్‌హోల్‌ అద్భుత విన్యాసాన్ని ప్రదర్శించింది.అప్పటిదాకా నిద్రావస్థలో ఉన్న ఆ కృష్ణబిలం.. ఉన్నట్టుండి ఒళ్లు విరుచుకుంది! ⚫స్థల కాలాలను మింగేస్తుంది : సాపేక్ష సిద్ధాంతంతో మాత్రమే కొలవగలిగినంత వేగంతో ప్లాస్మాను అన్నిదిశలకూ విరజిమ్ముతూ చుట్టూ ఉన్న స్థల కాలాలను తనలోకి లాగేసుకోవడం మొదలుపెట్టింది. దీని గురించి పూర్తిగా తెలుసుకునే ముందు అసలు కృష్ణ  బిలం అంటే ఏంటో తెలుసుకోవాలి. 👉⚫కృష్ణ బిలం : ఈ విశ్వంలో ఏ…

Read More
church

137 ఏళ్ళు గా నిర్మాణంలో ఉన్న కట్టడం..!

Teluguwonders: ఆ నగరంలో నిర్మించబడిన క్రైస్తవ ఆలయం ఒక పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది ఆ కట్టడాన్ని చూడడానికి అనేక మంది పర్యాటకులు వస్తుంటారు.అయితే 137 ఏళ్ల తర్వాత ఈ కట్టడం గురించిన ఒక నిజం బయటపడింది దాంతో అధికారులు తల పట్టుకున్నారు వివరాల్లోకి వెళితే .. 🔴అసలు ఏమైంది ఆ కట్టడానికి..: స్పెయిన్‌ దేశంలోని బార్సిలోనా నగరంలో ఉన్న సగరాడా ఫమిలా సుప్రసిద్ధ క్రైస్తవ ప్రార్ధనా మందిరం. 2005లో యునెస్కో దీన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. రోజూ…

Read More